నీ కోసం ఏదైనా చేస్తా, నా భార్యని వదిలేస్తా.. యాంకర్ లాస్యతో అసభ్యంగా.. ఆ ప్రముఖుడు ఎవరు?

First Published 14, May 2020, 9:43 AM

టాలీవుడ్ గ్లామరస్ యాంకర్లలో లాస్య ఒకరు. చలాకీతనం, అందం కలబోసిన యాంకర్ గా లాస్య మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బుల్లి తెరపై యాంకర్ రవి, లాస్య జోడికి మంచి గుర్తింపు వచ్చింది.

టాలీవుడ్ గ్లామరస్ యాంకర్లలో లాస్య ఒకరు. చలాకీతనం, అందం కలబోసిన యాంకర్ గా లాస్య మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బుల్లి తెరపై యాంకర్ రవి, లాస్య జోడికి మంచి గుర్తింపు వచ్చింది. పలు షోలలో వీరిద్దరూ కలసి చేసిన రచ్చ అంతా కాదు.

ప్రస్తుతం లాస్య వివాహం చేసుకుని విదేశాల్లో ఫ్యామిలీతో సెటిల్ అయింది. ఆ మధ్యన తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి లాస్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులు వైరల్ అయ్యాయి.

లాస్య మంజు అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వివాహం చేసుకుంది. తన తన కెరీర్ లో జరిగిన చేసు సంఘటనలని లాస్య వివరించింది. లాస్య వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్లు గతంలో వినిపించాయి. లాస్య, యాంకర్ రవి మధ్య ఎఫైర్ సాగుతోందని వార్తలు వచ్చాయి. అదే విధంగా హీరో రాజ్ తరుణ్ తో పెళ్ళైపోయినట్లు కూడా పుకార్లు సృష్టించారు.

లాస్య స్పందిస్తూ.. నా జీవితంలో కొన్ని చేదు సంగతులు ఉన్నాయి. అవి రూమర్లే. వాటిని నేను పట్టించుకోను. కానీ కొందరు సంస్కారం లేనివాళ్లు.. ఆ రూమర్ నిజమేనా.. అతడితో మీకు సంబంధం ఉందా.. రాజ్ తరుణ్ తో పెళ్ళైపోయిందా అని ముఖం మీదే అడిగారు. అలాంటి సందర్భాల్లో కూడా వారికీ తానూ చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చానని లాస్య తెలిపింది.

ఇక తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఓ చేదు సంఘటన ఉందని లాస్య తెలిపింది. ఆల్రెడీ నాకు మా బావతో పెళ్లి ఫిక్స్ అయింది అని తెలుసు.. అయినా కూడా ఓ పెళ్ళైన వ్యక్తి నాకు ఇబ్బంది కలిగించాడు. నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. అతడి మాటలు చాలా ఇబ్బందిగా అనిపించాయి.

నీ కోసం ఏదైనా చేస్తా.. నా భార్యని కూడా వదిలేస్తా.. ఒప్పుకో అని ఇబ్బంది పెట్టాడు. అతడి నుంచి బయట పడటం నాకు కష్టం అనిపించింది. మొత్తానికి ఎలాగో అతడి నుంచి బయటపడ్డట్లు లాస్య పేర్కొంది.

ఇక మంచి అసంగతులు అంటే.. యాంకర్ గా తాను సంపాదించుకున్న అభిమానమే అని లాస్య తెలిపింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు.. తాను ఓ యాంకర్ అనే సంగతి మరచిపోయి.. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తరహాలో ఏవమ్మా లాస్య బావున్నావా అంటూ మహిళలు కౌగిలించుకుంటారు అని లాస్య తెలిపింది.

loader