అనసూయ 'పద్ధతి పాడు'.. ఫోటోలు వైరల్!

First Published 17, Jan 2020, 12:07 PM IST

టాలీవుడ్ లో అనసూయ తిరుగులేని యాంకర్. గ్లామర్, చలాకీతనంతో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. అదే సమయంలో నటిగా కూడా రాణిస్తోంది. 

(Courtesy__Instagram) క్షణం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాలు అనసూయకు వెండితెరపై మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.

(Courtesy__Instagram) రంగస్థలం చిత్రంలో రంగంమ్మత పాత్ర అనసూయ కెరీర్ నే మార్చేసింది.

(Courtesy__Instagram)రంగస్థలం చిత్రం తర్వాత అనసూయకు క్రేజ్ పెరిగింది.

(Courtesy__Instagram) అందమైన యాంకర్ గా అనసూయకు కుర్రకారులో ఫాలోయింగ్ బాగానే ఉంది.

(Courtesy__Instagram) అనసూయ సోషల్ మీడియాలో ట్రెండీ దుస్తుల్లో అందాలు ఒలకబోస్తోంది.

(Courtesy__ instagram) చీర ధరించినా, ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించినా అనసూయ గ్లామర్ ఆకట్టుకుంటోంది.

(Courtesy__Instagram)  అనసూయ చిట్టి పొట్టి డ్రెస్ లో ఫోటో షూట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

(Courtesy__Instagram) అనసూయ చివరగా నటించిన చిత్రం కథనం.  రీసెంట్ గా వచ్చిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో ఈ బ్యూటీ కీ రోల్ పోషించింది.

(Courtesy__Instagram) ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

(Courtesy__Instagram)సంక్రాంతి సందర్భంగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె సంప్రదాయ లంగా ఓణీ దుస్తుల్లో కనిపిస్తోంది.

(Courtesy__Instagram)  ఈ ఫొటోలకు ఆమె ‘పద్ధతి పాడు సిరీస్’ అని పేరు పెట్టింది.

(Courtesy__Instagram) వోణీ తీసి తన భుజాన వేసుకుని, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని అనసూయ కెమెరాకు ఇచ్చిన పోజులు చూసి అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు

loader