రెడ్ డ్రెస్ లో యాంకర్ అనసూయ హాట్ అందాలు!
అనసూయ తెలుగులో స్టార్ యాంకర్. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ తిడుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అనసూయ నటిగా కూడా దూసుకుపోతోంది.
(Photo Courtesy__Instagram) అనసూయ తెలుగులో స్టార్ యాంకర్. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ తిడుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అనసూయ నటిగా కూడా దూసుకుపోతోంది.
(Photo Courtesy__Instagram) తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతూనే నటిగా కూడా అనసూయ రాణిస్తోంది.
(Photo Courtesy__Instagram) కీలకమైన పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
(Photo Courtesy__Instagram) గత ఏడాది రంగమ్మత్తగా రంగస్థలంలో మెప్పించింది.
(Photo Courtesy__Instagram) విన్నర్, ఎఫ్ 2 లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.
(Photo Courtesy__Instagram) అందం, అభినయం రెండూ ఉండడంతో దర్శకులు అనసూయ కోసం తమ చిత్రాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు.
(Photo Courtesy__Instagram) 'జబర్దస్త్' షో కోసం ప్రతీవారం హాట్ గా రెడీ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటోంది ఈ బ్యూటీ.
(Photo Courtesy__Instagram) ఆ కార్యక్రమానికి సంబంధించిన తన హాట్ అండ్ స్టైలిష్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది
(Photo Courtesy__Instagram) ప్రస్తుతం ఈమె నటించిన 'మీకు మాత్రమే చెప్తా' రిలీజ్ కి సిద్ధమవుతోంది.
(Photo Courtesy__Instagram) ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తుంది.
(Photo Courtesy__Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.
(Photo Courtesy__Instagram) అనసూయ హాట్ ఫోటో
(Photo Courtesy__Instagram) అనసూయ హాట్ ఫోటో గ్యాలరీ