హాట్ హాట్ గా 'ఆనందం' హీరోయిన్.. ఇప్పటికీ అదే సొగసు(ఫోటోస్)

First Published 12, Mar 2020, 8:16 PM IST

ఆనందం, దొంగోడు లాంటి చిత్రాల్లో రేఖా వేదవ్యాస్ హీరోయిన్ గా మెరిసింది. ఈ కుర్ర భామ లుక్స్ అప్పట్లో తెలుగు యువతని బాగానే ఆకట్టుకున్నాయి. 

(Courtesy:Instagram)ఇటీవల రేఖా వేదవ్యాస్ టాలీవుడ్ కు దూరమైంది.

(Courtesy:Instagram)ప్రస్తుతం కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.

(Courtesy:Instagram)శ్రీను వైట్ల దర్శకత్వంలో రేఖ, ఆకాష్ జంటగా నటించిన ఆనందం చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

(Courtesy:Instagram)ఆనందం చిత్రం రేఖకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

(Courtesy:Instagram)మన్మథుడు చిత్రంలో రేఖ చిన్న రోల్ లో మెరిసింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం రేఖ 35 ఏళ్ళు. ఇప్పటికి రేఖలో గ్లామర్ మెరుపు తగ్గలేదు.

(Courtesy:Instagram)సోషల్ మీడియాలో రేఖ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతూ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తోంది.

(Courtesy:Instagram)ఇటీవల అలీ హోస్ట్ గా వ్యవహరించిన ఓ షోలో రేఖ మెరిసింది.

(Courtesy:Instagram)అవకాశాలు వస్తే తెలుగులో నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని రేఖ తెలిపింది.

(Courtesy:Instagram)రేఖ ఇటీవల బ్లాక్ డ్రెస్, రెడ్ లెహంగాలో అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్ చేసింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం ఆ ఫోటోలు కుర్రకారుని ఆకట్టుకుంటున్నాయి.

(Courtesy:Instagram)రేఖ వేదవ్యాస్ అందాల మెరుపులు

(Courtesy:Instagram)రేఖ వేదవ్యాస్ గ్లామర్ షో

(Courtesy:Instagram)రేఖ వేదవ్యాస్ ఫోటో గ్యాలరీ

loader