నో ఎక్స్‌పోజింగ్.. క్యూట్ లుక్స్ తోనే చంపేస్తోంది.. ఒక్క హిట్ పడితే..

First Published 11, Mar 2020, 5:05 PM IST

చిత్ర పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తుంటారు. గ్లామర్, నటనతో మెప్పిస్తే వారికి గుర్తింపు దక్కుతుంది. కొంత అదృష్టం కూడా తోడై హిట్స్ పడితే కొత్త భామలు స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతారు. ప్రస్తుతం టాలీవుడ్ దృష్టిని తమిళ బ్యూటీ అమృత అయ్యర్ ఆకర్షిస్తోంది. 

(Courtesy:Instagram) అమృత అయ్యర్ గత ఏడాది విడుదలైన బిగిల్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది.

(Courtesy:Instagram)ఆ చిత్రంలో అమృత కీలక పాత్రలో నటించింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం అమృత టాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

(Courtesy:Instagram)అందులో ఒకటి యాంకర్ ప్రదీప్ కి జోడిగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా ' చిత్ర కాగా మరొకటి హీరో రామ్ సరసన రెడ్.

(Courtesy:Instagram)ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తే అమృత అయ్యర్ టాలీవుడ్ లో దూసుకుపోవడం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

(Courtesy:Instagram)అమృత గ్లామర్ షోకు దూరంగా ఉంది.

(Courtesy:Instagram)కేవలం తన క్యూట్ లుక్స్ తోనే యువతని ఆర్షిస్తోంది.

(Courtesy:Instagram)ఈ తమిళ బ్యూటీ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

(Courtesy:Instagram)తాజాగా అమృత సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది.

(Courtesy:Instagram)తమిళ బ్యూటీ అమృత క్యూట్ లుక్స్

(Courtesy:Instagram)అమృత నటిస్తున్న రెడ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది.

(Courtesy:Instagram)అమృత అయ్యర్ ఫోటో గ్యాలరీ

loader