ఆ రూమరే నిజమైంది.. ప్రియుడితో అమలాపాల్ సెకండ్ మ్యారేజ్(ఫోటోస్)

First Published 20, Mar 2020, 4:26 PM IST

సౌత్ క్రేజీ హీరోయిన్ అమలాపాల్ అంద చందాలు, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల కమర్షియల్ చిత్రాలని తగ్గించిన అమలాపాల్ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటిస్తోంది.

సౌత్ క్రేజీ హీరోయిన్ అమలాపాల్ అంద చందాలు, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల కమర్షియల్ చిత్రాలని తగ్గించిన అమలాపాల్ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటిస్తోంది.నటనకు ప్రాధాన్యత ఉంటే నగ్నంగా నటించేందుకు కూడా అమలాపాల్ వెనుకాడడం లేదు.

గత ఏడాది అమలాపాల్ ఆమె అనే చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఇక అమలాపాల్ వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని 2014లో ప్రేమ వివాహం చేసుకుంది. కానీ కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీనితో అమలాపాల్, విజయ్ లు 2017 లో విడాకులు తీసుకుని విడిపోయారు.

తాజాగా అమలాపాల్ అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. తన ప్రియుడు భవీందర్ సింగ్ ని రెండో వివాహం చేసుకుంది. భవీందర్ సింగ్ బాలీవుడ్ లో గాయకుడిగా ఇప్పుడిప్పుడే రాణిస్తున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. తాజాగా ఈ జంట పెళ్లిపీటలెక్కి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

కొన్ని రోజుల క్రితం అమలాపాల్, భవీందర్ సింగ్ ప్రేమలో ఉన్నారు అంతో రూమర్స్ వినిపించాయి. తాజాగా ఆ రూమర్లే నిజమయ్యాయి. విజయ్ తో విడిపోయిన తర్వాత అమలాపాల్ తన వ్యక్తిగత జీవితం గురించి లోఫ్రొఫైల్ మైంటైన్ చేస్తూ వచ్చింది. ఈ సారి పెద్దగా హడావిడి లేకుండా ముంబైలో రహస్యంగా వీరిద్దరి వివాహం జరిగిందట.

అమలాపాల్, భవీందర్ సింగ్ సాంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అమలాపాల్ తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో, బెజవాడ లాంటి చిత్రాల్లో నటించింది. అమలాపాల్ గ్లామర్ తెలుగు యువతని ఆకర్షించింది. కానీ సరైన సక్సెస్ లేకపోవడంతో అమలాపాల్ కు అవకాశాలు తగ్గాయి.

ఇదిలా ఉండగా అమలాపాల్, విజయ్ విడిపోవడానికి కారణం హీరో ధనుష్ అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. విజయ్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

loader