అమలాపాల్ లేటెస్ట్ హాట్ ఫొటోలు.. అలా చూస్తూండిపోతారంతే!

First Published 10, Jan 2020, 1:54 PM IST

అమలాపాల్ ఓ అందం. ఆ అందాన్ని ఫొటోలలో బంధించటం చాలా మందికి సరదా. ఆమెకు కూడా కూడాను. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే ఆమె..

అమలాపాల్ ఓ అందం. ఆ అందాన్ని ఫొటోలలో బంధించటం చాలా మందికి సరదా. ఆమెకు కూడా కూడాను. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే ఆమె.. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తరచూ సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూటారు. ఈ క్రమంలో రీసెంట్ గా అమలాపాల్‌ షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

అమ‌లాపాల్‌.. హీరోయిన్‌గా స్టార్‌స్టేట‌స్ అందుకోలేక‌పోయినా వివాదాల్లోమాత్రం ఈమె పేరు ఎప్పుడూ నానుతూనే ఉంటుంది. చిన్న వ‌య‌సులోనే పెళ్లి చేసుకోవ‌డం, వెంట‌నే విడాకులు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. త‌ర్వాత సుచీలీక్స్‌, తర్వాత కారు రిజిస్ట్రేష‌న్ వివాదం ఆమెను వివాదాల్లోకి లాగాయి. తాజాగా మ‌రోసారి ఈ ఫొటోలతో అమ‌లాపాల్ గురించి హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది.

రీసెంట్ గా అమలాపాల్ నటించిన తమిళ చిత్రం 'ఆడై'. ఈ సినిమాలో అమలాపాల్ బోల్డ్‌ సన్నివేశాల్లో నటించడంపై పెద్ద దుమారమే జరిగింది. తెలుగులో ఈ సినిమాను 'ఆమె' పేరుతో విడుదల చేశారు. ఆ సినిమా చేసినప్పటి నుంచీ ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులు బాగా పెరిగారు. ఆమె హాట్ గా షేర్ చేసే ఫొటోలను వాళ్లూ తమ ఎక్కౌంట్ లలో షేర్ చేస్తూంటారు.

ముఖ్యంగా ఆమె ఫొటోలకు పెట్టే కాప్షన్స్ బాగుంటాయి. ఆ మధ్యన స్విమ్‌సూట్‌లో ఉన్న తన ఫొటోలను షేర్‌ చేస్తూ..  ‘నన్ను చంపే ప్రతి విషయం.. నేను బతికే ఉన్నాననే అనుభూతినిస్తుంది’ అని అమలాపాల్‌ పేర్కొంది. ఆ ఫొటో కన్నా ఆ వాక్యాలకే మంచి రెస్పాన్స్ వచ్చింది.

కొండప్రాంతంలో దిగిన ఓ ఫొటోలో అమలా కొండను ఎక్కేందుకు ప్రయత్నించడంతోపాటు స్విమ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘స్విమ్‌.. స్విమ్‌ టైం.. మంచి సమయం.. వాటర్‌బేబీ..’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జతచేశారు. అలా స్పాంటినిటీని తన హాట్ ఫొటోలకు జత చేస్తూంటుంది. అవి మంచి ఆదరణ పొందుతూంటాయి.

హీరోయిన్  అమలాపాల్‌ వివాహానంతరం ఆమెలో మరో కోణం అవిష్కృతం చేస్తోంది. అంతకు ముందు హీరోయిన్ అంటే కేవలం డాన్స్ లు, హీరో వెనక పడటాలు అంటూ సాగే సీన్స్ ని ఆమె దూరం పెడుతోంది.

అమ‌ల కొంతకాలం క్రితం న‌టించిన చిత్రం `తిరుట్టుప‌య‌లే-2`. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌లో అమ‌ల చాలా హాట్‌గా క‌నిపించింది. దీంతో దీని గురించే అంద‌రూ చ‌ర్చించుకంటున్నారు. తాజాగా దీనిపై అమ‌ల కూడా కాస్త హాట్‌గానే స్పందించింది.   `నా బొడ్డు అంత‌లా సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌నుకోలేదు. నాభి ప్రాంతానికి కొంచెం కింద‌కి చీర క‌డితే అంత ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌నుకోలేదు.   ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోవాలి` అంటూ త‌న‌దైన శైలిలో స్పందించింది.

సినిమాల్లో లిప్‌లాక్‌లు సాధారణమే. కానీ, అమలాపాల్ తన సహనటి, వీజే రమ్యను ముద్దుపెట్టుకోవడమే ఆమె సినిమా టైమ్ లో  చర్చనీయంగా మారింది. ట్రైలర్‌లో ఈ సన్నివేశాన్ని చాలా వేగంగా సెకన్ల వ్యవధిలోనే చూపించారు. అయితే, ప్రేక్షకులు ఆ సీన్‌‌ను పాజ్ పెట్టి మరీ స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేసారు. దీంతో అమలాపాల్ లిక్‌లాక్ సన్నివేశం చర్చనీయమైంది. అదీ ఆమెకు ఉన్న క్రేజ్.

తెలుగులో కూడా అమలాపాల్ కొన్ని సినిమాలు చేసింది. చేసింది త‌క్కువ సినిమాలే అయినా కూడా బాగానే క్రేజ్ తెచ్చుకుంది.  చ‌ర‌ణ్ "నాయ‌క్".. బ‌న్నీ "ఇద్ద‌ర‌మ్మాయిల‌తో" సినిమాల్లో న‌టించినా కూడా ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ ఆఫర్స్ అయితే రాలేదు. దాంతో త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌కు వెళ్లిపోయింది ఈ భామ‌.

తెలుగు,తమళం మ‌ధ్య మ‌ధ్య‌లో క‌న్నడ ఇండ‌స్ట్రీలోకు వెళ్లింది. అక్కడ కూడా సెగ‌లు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ‌. త‌మిళ‌నాట వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతున్న అమ‌లాపాల్.. త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రాబోతున్నాన‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించింది.

ఆ మ‌ధ్య ఈమె న‌టించిన "రాక్ష‌స‌న్" విడుద‌లైంది. ఇది పెద్ద హిట్. ఇక బికినీని త‌ల‌పించే లుక్‌తో వ‌చ్చిన "ఆడై" రిలీజై ఆడకపోయినా ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకుంది.

ప్రేమించి పెళ్లాడిన భర్తను ఎక్కువ కాలం జీవితాన్ని కొనసాగించలేకపోయింది అమలాపాల్ కు ఇబ్బందిగా పరిణమించింది. నాన్న, అన్న, కణం లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కే ఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లాడింది అమలా పాల్. నాన్న, ‘అన్న' సినిమాలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఆ ప్రేమ వివాహబందంగా మారినా.. ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. రకరకకాల మనస్పర్దలు వీరి మధ్య చోటు చేసుకున్నాయి.

హిందీలో మంచి హిట్ అయిన ‘లస్ట్ స్టోరీస్'  వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అమలా పాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ‘ఆమె' సినిమాను చూసిన నిర్మాత కరణ్ జోహార్ తెలుగు రీమేక్‌లో ఆఫర్ ఇవ్వాలనుకున్నారు. నాలుగు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ లస్ట్ స్టోరీస్ రీమేక్‌ను నందినీ రెడ్డితో పాటు తరుణ్ భాస్కర్ కూడా డైరెక్ట్ చేస్తారు.

loader