- Home
- Entertainment
- Entertainment News
- అబ్బబ్బ.. హీరోల పేర్లు చూశారా.. త్రివిక్రమ్ లా ఎవరికీ సాధ్యం కాదు!
అబ్బబ్బ.. హీరోల పేర్లు చూశారా.. త్రివిక్రమ్ లా ఎవరికీ సాధ్యం కాదు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లో ఎన్నో ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. మాటలు, దర్శకత్వంలో మాత్రమే కాదు.. తన చిత్రంలో ప్రతి అంశం విభిన్నంగా ఉండాలని త్రివిక్రమ్ భావిస్తుంటారు. త్రివిక్రమ్ ఫస్ట్ మూవీ నుంచి గమనిస్తే తన చిత్రాల్లో హీరోలకు ఎలాంటి విభిన్నమైన పేర్లు ఉంటాయో అర్థం అవుతుంది.
112

నువ్వే నువ్వే: ఈ చిత్రంలో తరుణ్ పేరు రిషి.. అప్పటి ట్రెండ్ కు తగ్గ పేరు.

212
అతడు: నంద గోపాల్, పార్థ సారథి- కృష్ణుడు, అర్జునుడు కలసిన పేర్లు

312
జల్సా : సంజయ్ సాహు - పవర్ స్టార్ కి పవర్ ఫుల్ నేమ్

412
ఖలేజా : సీతా రామరాజు- ఇంతకు మించిన పేరు ఉంటుందా..

512
జులాయి : రవీంద్ర నారాయణ్ - సౌండింగ్ అదిరింది

612
అత్తారింటికి దారేది : గౌతమ్ నంద - ఇది కూడా బావుంది

712
సన్నాఫ్ సత్యమూర్తి : విరాజ్ ఆనంద్ - కొత్తగా అనిపించే పేరు

812
అ..ఆ..: ఆనంద్ విహారి - ఆహ్లాదభరితమైన చిత్రంలో వినసొంపైన పేరు

912
అ..ఆ..: అనసూయ రామలింగం - హీరోయిన్ కు ఇంతకంటే మంచి పేరు ఎవరైనా పెట్టగలరా..

1012
అజ్ఞాతవాసి: అభిషిఖ్త్ భార్గవ్ - ఎప్పుడూ ఎక్కడా వినని పేరు

1112
అరవింద సమేత: వీర రాఘవ - ఎన్టీఆర్ మాస్ చిత్రాల్లో బెస్ట్ నేమ్

1212
అల వైకుంఠపురములో: బంటు - బన్నీకి ఈ పేరెందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

Latest Videos