తాగింది దిగలేదా.. అమితాబ్ తో ఐశ్వర్య రాయ్ వెకిలి చేష్టలు?

First Published Mar 13, 2020, 12:27 PM IST

ఐశ్వర్య రాయ్ అమితాబ్ కోడలైన తరువాత కూడా మునుపటి లానే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. అప్పుడపుడు తన గ్లామర్ కి క్రేజ్ తగ్గకూడదని  తగ్గకుండా ఊహించని స్టిల్స్ తో దర్సనమిస్తుంటుంది. అయితే గతంలో  అమ్మడు వ్యవహరించిన తీరు ఆడియెన్స్ ని షాక్ కి గురి చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.