ఈ అందాల భామలంతా ఆ ఒక్క హీరోతోనే.. అరుదైన రికార్డు!

First Published 15, Oct 2019, 5:24 PM

హీరోయిన్లంతా బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. సౌత్ లో పాపులర్ అయినా హిందీ చిత్రాల్లో అవకాశాల కోసం పరితపిస్తుంటారు. తొలి చిత్రంలోనే స్టార్ హీరో తో రొమాన్స్ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఈ పది మంది హీరోయిన్లు ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ చిత్రాలతోనే హిందీలో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మాజీ ప్రపంచ సుందరులు ప్రియాంక, లారా దత్తా లాంటి వారు కూడా ఉండడం విశేషం. 

త్రిష: సౌత్ బ్యూటీ త్రిష తన తొలి హిందీ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన రొమాన్స్ చేసింది. వీరిద్దరూ కట్టా మీటా చిత్రంలో నటించారు.

నీతూ చంద్ర : నీతూ చంద్ర హిందీలో నటించిన తొలి చిత్రం 'గరం మసాలా'. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరో.

ప్రియాంక చోప్రా : ఇంటెర్నేషనల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో తన కెరీర్ ప్రారంభించింది అక్షయ్ కుమార్ చిత్రంతోనే. పీసీ ఫస్ట్ మూవీ అందాజ్.

బిపాసా బసు: హాట్ సెన్సేషన్ బిపాసా బసు కూడా  అక్షయ్ కుమార్ సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరూ అఙ్నాబీ చిత్రంలో రొమాన్స్ చేశారు.

లారా దత్తా : మాజీ ప్రపంచ సుందరి లారా దత్తా నటించిన తొలి చిత్రం అందాజ్. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రాతో పాటు లారా దత్త మరో హీరోయిన్ గా నటించింది. ఇద్దరూ పోటీ పది అందాలు ఆరబోశారు.

డైసీ బొప్పన్న: అక్షయ్ కుమార్ నటించిన గరం మసాలా చిత్రంతో డైసీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

నర్గీస్ భాగేరి : గరం మసాలా చిత్రంలో నర్గీస్ కూడా ఓ హీరోయిన్ గా నటించింది.

దివ్యా కోశ్లా : అక్షయ్ కుమార్ చిత్రం 'అబ్ తుమ్హారే హవాలా వతన్ సాథియో' చిత్రంతో దివ్యా హీరోయిన్ గా పరిచయమైంది.

లీనా కుమార్ : లీనా కుమార్ తొలి చిత్రం అక్షయ్ నటించిన ఎయిర్ లిఫ్ట్.

మౌని రాయ్ : యంగ్ హీరోయిన్ మౌని రాయ్ అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

loader