MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • క్రేజీ హీరోయిన్లతో ప్రేమలో సిక్స్.. పెళ్లిలో డకౌటైన క్రికెటర్లు!

క్రేజీ హీరోయిన్లతో ప్రేమలో సిక్స్.. పెళ్లిలో డకౌటైన క్రికెటర్లు!

అందాల బామలతో క్రికెటర్ల ప్రేమాయణం.. పెళ్లి దగ్గరే బోల్తాపడ్డారు

2 Min read
Udayavani Dhuli
Published : Feb 07 2020, 12:34 PM IST| Updated : Feb 07 2020, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
సౌరవ్ గంగూలీ నగ్మా : 1990లలో వీరి ఎఫైర్ హాట్ టాపిక్. అయితే అప్పటికే గంగూలీకి పెళ్లి కావడంతో వీరి ప్రేమాయణం వివాదాలకు దారి తీసింది. ఈ ఎఫెక్ట్ గంగూలీ కెరీర్ పై కూడా పడడంతో అతడు నగ్మతో ప్రేమకి గుడ్ బై చెప్పేశారు.

సౌరవ్ గంగూలీ - నగ్మా : 1990లలో వీరి ఎఫైర్ హాట్ టాపిక్. అయితే అప్పటికే గంగూలీకి పెళ్లి కావడంతో వీరి ప్రేమాయణం వివాదాలకు దారి తీసింది. ఈ ఎఫెక్ట్ గంగూలీ కెరీర్ పై కూడా పడడంతో అతడు నగ్మతో ప్రేమకి గుడ్ బై చెప్పేశారు.

212
రవిశాస్త్రి - అమృతా సింగ్ : అప్పట్లో రవిశాస్త్రికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఈ క్రమంలో అమృతా సింగ్ తో అతడు ఎఫైర్ నడిపించాడనే వార్తలు వినిపించాయి. కానీ ఈ ప్రేమ ఎక్కువ రోజులు కొనసాగలేదు. అతి కొద్దిరోజుల్లో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత రవిశాస్త్రి రీతు సింగ్ ని పెళ్లి చేసుకోగా.. అమృతా సింగ్.. సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లాడారు.

312
రోహిత్ శర్మ - సోఫియా హయత్ : రోహిత్ కి పెళ్లికి ముందు సోఫియా హయత్ తో ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, సన్నిహితంగా మెలగడం వంటివి చేసేవారు. అయితే ఇద్దరికీ బ్రేకప్ అయిన తరువాత సోఫియా తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. కానీ రోహిత్ శర్మ మాత్రం తన ఎఫైర్ గురించి మీడియాలో ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు.

412
విరాట్ కోహ్లి - తమన్నా, ఇషా బెల్లా, సంజనా గల్రాని : టీమిండియా కెప్టెన్ విరాట్ చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించాడు. సారా జేన్ డయాస్ తో మొదలుపెడితే ఇషా బెల్లా, సంజనా, తమన్నా ఇలా చాలా మంది విరాట్ కోహ్లి ఎఫైర్స్ లిస్టు లో కనిపిస్తారు. ఫైనల్ గా ఇతడు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు.

512
ఎం ఎస్ ధోనీ - దీపికా పడుకోన్, రాయ్ లక్ష్మీ, అసిన్ : మాజీ టీమిండియా కెప్టెన్ ధోనీ.. కొన్నాళ్లపాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికాతో డేటింగ్ చేశాడు. ఆ తరువాత రాయ్ లక్ష్మీ, అసిన్ లతో కూడా డేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

612
యువరాజ్ సింగ్ - దీపికా, కిమ్ శర్మ : చార్మింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎఫైర్స్ లిస్ట్ చాలా పెద్దదనే చెప్పాలి. కానీ వారందరిలో దీపికా పడుకోన్, కిమ్ శర్మ లకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపించాయి. కానీ వారేవరినీ యువరాజ్ పెళ్లాడలేదు.

712
జహీర్ ఖాన్ - ఇషా శ్రావని : ఎనిమిదేళ్ల పాటు శ్రావనితో ప్రేమాయణం సాగించిన జహీర్ ఖాన్ ఆమెతో విడిపోయారు. ఆ తరువాత సాగరిక అనే మరో నటిని పెళ్ళాడారు.

812
కపిల్ దేవ్ - సారికా : బాలీవుడ్ బ్యూటీ సారికాతో కొన్నాళ్లపాటు ప్రేమాయణం నడిపించారు కపిల్ దేవ్. కానీ ఈ జంటకి పెళ్లి మాత్రం కాలేదు.

912
సచిన్ - శిల్పా శిరోద్కర్ : ఇండియన్ క్రికెటర్ సచిన్ కి నటి శిల్పా శిరోద్కర్ తో ఎఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సచిన్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు.

1012
కే ఎల్ రాహుల్ - నిధి అగర్వాల్, అతియా శెట్టి : చాలా కాలంగా రాహుల్ కి, నిధికి మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు వస్తున్నాయి. కానీ వీరు మాత్రం తమ మధ్య ఉన్నది స్నేహమనే చెబుతున్నారు. అలానే అతియా శెట్టితో రాహుల్ కి ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

1112
బుమ్రా - అనుపమ పరమేశ్వరన్ : ఈ మధ్యకాలంలో వీరి పేర్లు మీడియాలో బాగా వినిపించాయి. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వడంతో ఇద్దరూ రిలేషన్ కన్ఫర్మ్ చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

1212
హార్దిక్ పాండ్యా - పరినీతి చోప్రా, ఈశా గుప్తా, ఎల్లి అవ్రాం : హార్దిక్ లవ్ ఎఫైర్స్ లిస్ట్ చాలా పెద్దది. ఎంతమంది హీరోయిన్లతో డేట్ చేసినా.. ఫైనల్ గా ఈ క్రికెటర్ తన ప్రేయసి నటాషాని పెళ్లి చేసుకోబోతున్నాడు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved