పెళ్లి వయసు దాటేశారు... ఇక లైఫంతా సింగిల్ బతుకేనా?
సరైన వయసులో పెళ్లి చేసుకునే హీరోయిన్లు చాలా తక్కువ. ఎక్కువగా హీరోయిన్లు కెరీర్ లో మునిగిపోయి పెళ్లికి అంతగా ప్రాధ్యానత ఇవ్వరు. అలా పెళ్లీడు వచ్చినా ఇంకా సింగిల్ గానే ఉన్న ముద్దుగుమ్మలు వీళ్లే..
114

214
శృతి హాసన్ : ఈమె వయసు ప్రస్తుతం 34 ఏళ్లు. కొన్ని రోజుల క్రితం వరకు లండన్ కు చెందిన మైకేల్ కోర్సలే అనే వ్యక్తితో శృతి హాసన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. తన ప్రియుడిని శృతి హాసన్ తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో శృతి హాసన్ త్వరలో వివాహానికి సిద్ధం అవుతోందని అనుకున్నారంతా. కానీ ఇటీవలే ఈ జంట విడిపోయారు.

314
త్రిష : ఈ చెన్నై ముద్దుగుమ్మ వయసు 36 ఏళ్లు. 2015లోనే త్రిషకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపార వేత్తతో త్రిష నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఏమైందో తెలియదు.. ఈ నిశ్చితార్ధని త్రిష రద్దు చేసుకుంది.

414
రైమా సేన్ : 38 ఏళ్ల రైమా సేన్ నితిన్ సరసన ధైర్యం చిత్రంలో నటించింది. ప్రస్తుతం బెంగాలీ చిత్రాల్లో నటిస్తున్న రైమా సేన్ ఇంకా వివాహం చేసుకోలేదు.

514
కాజల్ అగర్వాల్ : అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికి తెలుగులో స్టార్ హీరోయినే. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని మరికొంతకాలం తన ద్రుష్టి కెరీర్ పైనే అని అంటోంది. కాజల్ వయసు 34 ఏళ్ళు.

614
అనుష్క శెట్టి : క్రేజీ హీరోయిన్ అనుష్క కూడా ఇప్పటికి పెళ్ళికి దూరంగానే ఉంది. బాహుబలి తర్వాత అనుష్క వివాహం గురించి అనేక రూమర్లు వినిపించాయి. కానీ స్వీటీ మాత్రం సినిమాలతో బిజీగా గడుపుతోంది. అనుష్క వయసు 38.

714
నయనతార : నయనతార లైఫ్ లో లవ్ బ్రేకప్స్ చాలానే ఉన్నాయి. ప్రస్తుతం నయన్ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఘాడమైన ప్రేమలో మునిగితేలుతోంది. పెళ్లి కబురు ఎప్పుడు ప్రకటిస్తుందో వేచి చూడాలి. నయన్ వయసు 35 ఏళ్లు.

814
నగ్మ : అప్పట్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన నగ్మ 45 ఏళ్ళొచ్చినా ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో మాత్రం ఘాడంగా ప్రేమలో మునిగిపోయింది. ఈ విషయం గురించి తరచుగా నగ్మనే ప్రస్తావిస్తూ ఉంటుంది.

914
అమీషా పటేల్ : సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ తో కవ్వించే అమీషా కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. ఆమె వయసు 43 ఏళ్లు

1014
టబు : బాలీవుడ్ స్టార్ టబు కూడా 48 ఏళ్లు వచ్చినా ఇంకా వివాహానికి దూరంగానే ఉంది.

1114
రాయ్ లక్ష్మి : 32 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. రాయ్ లక్ష్మిపై లవ్ ఎఫైర్ రూమర్స్ చాలానే ఉన్నాయి.

1214
శోభన : సీనియర్ హీరోయిన్ శోభన వయసు 50 ఏళ్లు. పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడల్లా తాను సింగిల్ గా సంతోషంగా ఉన్నానని చెబుతుంది.

1314
ఇలియానా : ఈ బ్యూటీ వయసు 33 ఏళ్లు. గతంలో ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసిన ఈమె అతడిని పెళ్లి చేసుకుంటుందని భావించారు కానీ ఆ రిలేషన్ బ్రేకప్ అయింది. దీంతో ఆమె పెళ్లి ఊసెత్తడం లేదు.

1414
తాప్సీ : ప్రస్తుతం ఈ బ్యూటీ బాడ్మింటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉంది. ఈమె వయసు 32. మరి పెళ్లి కోసం ఇంకెంత కాలం ఆగుతుందో చూడాలి!

Latest Videos