MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• Entertainment News
• నేను ఎక్స్ పోజింగ్ చేసుండకపోతే ఆ సినిమా పడిపోయేది.. హీరోయిన్ యమున కామెంట్స్

నేను ఎక్స్ పోజింగ్ చేసుండకపోతే ఆ సినిమా పడిపోయేది.. హీరోయిన్ యమున కామెంట్స్

సీనియర్ హీరోయిన్ యమున తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1987లో యమున నటిగా మారారు. తెలుగులో ఆమె 1989లో తొలి చిత్రంలో నటించారు.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 04 2020, 12:20 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

సీనియర్ హీరోయిన్ యమున తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1987లో యమున నటిగా మారారు. తెలుగులో ఆమె 1989లో తొలి చిత్రంలో నటించారు. తెలుగులో యమున నటించిన తొలి చిత్రం మౌన పోరాటం. ఆ చిత్రం గురించి యమున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

26

ఇప్పుడైతే వెండి తెరపై గ్లామర్ అనేది సాధారణంగా మారిపోయింది. కానీ 30 ఏళ్ల క్రితం అలా కాదు. కాస్త ఎక్స్ పోజింగ్ చేయాలన్నా హీరోయిన్లు చాలా ఆలోచించేవాళ్ళు. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. అది కూడా తొలి చిత్రంతోనే అని యమున తెలిపింది.

36

మౌన పోరాటం చిత్రంలో యమున బికినిలో కూడా కనిపించింది. కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి. అప్పట్లో ఎక్స్ పోజింగ్ చేయాలంటే కథ డిమాండ్ చేయాలి. ఆ సన్నివేశానికి అందంగా కనిపించడం అవసరం అయి ఉండాలి. లేకుంటే హీరోయిన్లు గ్లామర్ కు నో చెప్పేవాళ్ళు అని యమునా తెలిపింది.

46

మౌన పోరాటం చిత్రంలో ఎక్స్ పోజింగ్ అవసరం. నేను మోసపోయే అమ్మాయి పాత్రలో నటించాలి. అలాంటప్పుడు ఎక్స్ పోజింగ్ అవసరం. నేను చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నా. పాపం డైరెక్టర్ గారు నాకు వివరించారు. నేను ఎక్స్ పోజింగ్ చేయకుంటే సినిమానే పడిపోతుంది. ఆ కథ అలాంటిది అని యమున తెలిపింది.

56

కొన్ని సినిమాల్లో అనవసరంగా ఎక్స్ పోజింగ్ చేసినట్లు కూడా యమునా పేర్కొంది. కానీ అప్పట్లో ధైర్యం చేసి దర్శకులతో చెప్పలేకపోయే వాళ్ళం. సినిమా అపూర్తయ్యాక ఆ సన్నివేశంలో ఎక్స్ పోజింగ్ అవసరం లేదు కదా అని అనిపించేది.

66

యమున తెలుగులో ఘటన, మామగారు లాంటి ఎన్నో చిత్రాల్లో నటించింది. యమునా ఆ మధ్యన ఓ వివాదంలో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరపై నటిగా రాణిస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved