MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • తమన్నా బ్యూటీ సీక్రెట్.. ఫుడ్ విషయంలో మిల్క్ బ్యూటీ రూల్స్ ఇవే!

తమన్నా బ్యూటీ సీక్రెట్.. ఫుడ్ విషయంలో మిల్క్ బ్యూటీ రూల్స్ ఇవే!

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhati) బ్యూటీ స్రీకెట్ ను తాజాగా బయటపెట్టింది. అందం, ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో తెలియజేసింది. దీంతో ఆమె డిడెకేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 27 2023, 08:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోగా, హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కెరీర్ సాగించాలంటే.. దాని వెనకాల చాలా కష్టం దాగి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు మరింత కేర్ తీసుకోక తప్పదు. ప్రస్తుతం గ్లామర్ ఫీల్డ్ లో ఫిట్ నెస్, అందంలో మెప్పించాలంటే నటీమణులకు  సవాల్ అనే చెప్పాలి. అలాంటిది స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చెక్కుచెదరని అందంతో కొన్నేళ్లు గా ఆకట్టుకుంటూనే వస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2005లో మొదలైన మిల్క్ బ్యూటీ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘భోళా శంకర్’, ‘జైలర్’ వరకూ నిర్విరామంగా, ఎక్కడా తగ్గకుండా కొనసాగుతోంది. అందుకు కారణం.. తమన్నా తన సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో.. ఫిట్ నెస్, గ్లామర్ విషయంలోనూ అంతే శ్రద్ధ వహిస్తుండటం. 
 

36

దాదాపు 18 ఏళ్లుగా తమన్నా తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీస్ లో ఎన్నో చిత్రాలు చేశారు. సీనియర్ హీరోయిన్ జాబితాలో పేరు నమోదు చేసుకున్నా.. ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో వరుస సినిమాలు, సిరీస్ లతో అలరిస్తూ సెన్సేషన్ గా మారుతోంది. ఇంతకీ బ్యూటీ సీక్రెట్ ఏంటని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. తాజాగా ఆ రహస్యాన్ని మిల్క్ బ్యూటీ బయటపెట్టింది. 

46

గ్లామర్ ప్రపంచంలో ఫిటెస్ గా ఉండటం చాలా అవసరం. అందుకు తగిన ఎక్సర్ సైజ్ లు చేయాలి. దాంతోపాటు ఫుడ్ డైట్ కూడా తప్పనిసరి. నేను ఆహారపు అలవాట్లకు చాలా ప్రాధాన్యతనిస్తాను. మార్నింగ్ నట్స్, ఖర్జూర, అరటి పండ్లు తీసుకుంటాను. అంతటితో బ్రేక్ ఫాస్ట్ ముగుస్తుంది.

56

మధ్యాహ్నం భోజనంలోకి బ్రౌన్ రైస్, పప్పు, కాయకూరలు తింటాను. అలాగే ఈవెనింగ్ సరిగ్గా 5:30కే డిన్నర్ ముగించేస్తాను. ఆ తర్వాత మరుసటి రోజు వరకు ఇంకేం తినను. ఇలా 12 గంటలు తినకుండా ఉంటాను. దీనివల్ల స్కిన్ మెరిసిపోతోంది. వీటితో పాటు గ్రీన్ టీ, ఆమ్లాజ్యూస్ కూడా తీసుకుంటానని చెప్పుకొచ్చింది. 

66

ప్రస్తుతం తమన్నా భాటియా బ్యూటీ స్రీకెట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంత స్ట్రిక్ట్ గా ఫుడ్ డైట్ ఫాలోఅవడం గ్రేట్ అనే అంటున్నారు. ఇక రీసెంట్ గా తమన్నా ‘జైలర్’ చిత్రంలో ఐటెం సాంగ్ తో మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే ‘ఆఖ్రీ సచ్’ సిరీస్ తో ఓటీటీలో అలరిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved