కూతురిపై నెగిటివ్ కామెంట్.. కుక్కతో పోల్చిన సురేఖ వాణి!

First Published 14, Mar 2020, 11:56 AM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి టాలీవుడ్ లో చాలా పాపులర్. ఫ్యామిలీ రోల్స్ కు పెట్టింది పేరుగా ఆమె కెరీర్ దూసుకుపోతోంది. ఇక ఆమె కూతురితో గ్లామర్ గా ఫొటోస్ కి స్టిల్స్ ఇస్తూ ఆడియెన్స్ కి షాక్ఇస్తున్నారు. ఇక ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి ఆమె ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి టాలీవుడ్ లో చాలా పాపులర్. ఫ్యామిలీ రోల్స్ కు పెట్టింది పేరుగా ఆమె కెరీర్ దూసుకుపోతోంది.

ఇక ఆమె కూతురితో గ్లామర్ గా ఫొటోస్ కి స్టిల్స్ ఇస్తూ ఆడియెన్స్ కి షాక్ఇస్తున్నారు. ఇక ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి ఆమె ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చారు.

కూతుర్ని ఇలా పెంచకూడదు అనే కామెంట్ కి ఎవరు ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చారు.

నీ కంటే వీధికుక్కలు లైఫ్ ని చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ మైండ్ సెట్ కి హ్యాట్సాఫ్ అని సురేఖ వాణి నెటిజన్ కి  దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు.

చాలా మంది సురేఖావాణి కామెంట్స్ కి మద్దతు పలుకుతున్నారు.

ఆమె తనకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతుందని కామెంట్ చేస్తున్నారు.

(Courtesy__Instagram) క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి టాలీవుడ్ లో చాలా పాపులర్.

అయితే ఆమె వెండితెరపై వేసే పాత్రలకు ఆపోజిట్ తన ఇమేజ్ ని సోషల్ మీడియాలో బిల్డ్ చేసుకుంటోంది.

సురేఖ వాణి గ్లామర్ ఫొటోస్

సురేఖ వాణి గ్లామర్ ఫొటోస్

సురేఖ వాణి గ్లామర్ ఫొటోస్

సురేఖ వాణి గ్లామర్ ఫొటోస్

loader