బాత్ టబ్ లో సురేఖావాణి.. రెచ్చగొడుతోంది!

First Published 19, Feb 2020, 10:37 AM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి టాలీవుడ్ లో చాలా పాపులర్. ఫ్యామిలీ రోల్స్ కు పెట్టింది పేరుగా ఆమె కెరీర్ దూసుకుపోతోంది. 
 
(Courtesy__Instagram) క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి టాలీవుడ్ లో చాలా పాపులర్.

(Courtesy__Instagram) ఫ్యామిలీ రోల్స్ కు పెట్టింది పేరుగా ఆమె కెరీర్ దూసుకుపోతోంది.

(Courtesy__Instagram) అయితే ఆమె వెండితెరపై వేసే పాత్రలకు ఆపోజిట్ తన ఇమేజ్ ని సోషల్ మీడియాలో బిల్డ్ చేసుకుంటోంది ఆమె.

(Courtesy__Instagram) తన  హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ రచ్చ రచ్చ  చేస్తోంది.

(Courtesy__Instagram) తెరపై చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించే ఆమె ..సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలను గుప్పిస్తోంది.

(Courtesy__Instagram) ఆ మద్యన బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో దిగి తన అందాల ప్రదర్శన చేసింది.

(Courtesy__Instagram) ఆ ఫొటో అప్పట్లో వైరల్ అయ్యింది. తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

(Courtesy__Instagram) ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

(Courtesy__Instagram) ఇక ఆమెను కుటుంబ పాత్రల్లో చూసిన ఫ్యామిలి ప్రేక్షకులు మాత్రం ఈ ఫొటోలు చూసి షాక్ అవుతున్నారు.

(Courtesy__Instagram) క్యారక్టర్ ఆర్టిస్టుగా ఆమె చేస్తున్నపాత్రలు పెద్ద హీరోల సినిమాల్లో కలిసివస్తున్నాయి

(Courtesy__Instagram) సురేఖ వాణి సినిమాల్లో  గ్లామర్ డోస్ లేని పాత్రలతో, చక్కటి అభినయంతో ఆఫర్స్ అందుకుంటోంది.

(Courtesy__Instagram) చాలా సినిమాల్లో పిన్ని పాత్రలో, ఆంటీ పాత్రలో నటిస్తోంది.

loader