- Home
- Entertainment
- Entertainment News
- చిరంజీవితో సీనియర్ హీరోయిన్ సరసాలు.. భలే అందగాడు, రాత్రంతా నిద్రలేదు
చిరంజీవితో సీనియర్ హీరోయిన్ సరసాలు.. భలే అందగాడు, రాత్రంతా నిద్రలేదు
మెగాస్టార్ చిరంజీవి అంతే డాన్సులు, ఫైట్స్ మాత్రమే కాదు.. 90 దశకంలో చిరు రాధా, రాధికా, సుహాసిని, విజయశాంతి లాంటి హీరోయిన్లతో పండించిన రొమాన్స్ ని అభిమానులు మరచిపోలేరు.

మెగాస్టార్ చిరంజీవి అంతే డాన్సులు, ఫైట్స్ మాత్రమే కాదు.. 90 దశకంలో చిరు రాధా, రాధికా, సుహాసిని, విజయశాంతి లాంటి హీరోయిన్లతో పండించిన రొమాన్స్ ని అభిమానులు మరచిపోలేరు. మ్యాన్లిగా కనిపించే చిరంజీవి మహిళల్లో కూడా ఫాలోయింగ్ ఎక్కువే.

అలాగే 90 వ దశకం నాటి హీరోయిన్లంతా చిరంజీవికి అభిమానులు. సుహాసిని కూడా చిరుతో పలు చిత్రాల్లో నటించింది. వీరంతా ఏడాదికి ఒకసారి గెట్ టు గెదర్ పేరుతో మీట్ అవుతూనే ఉన్నారు.

చిరంజీవి, సుహాసిని కలసి చంటబ్బాయ్, మంచి దొంగ, కిరాతకుడు, ఆరాధన, ఛాలెంజ్ లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్వారంటైన్ నేపథ్యంలో సెలెబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. షూటింగ్స్ నిలిచిపోయాయి. దీనితో సెలెబ్రిటీలంతా ఇంటి పనులతో కాలక్షేపం చేస్తున్నారు. అలాగే పాత జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అలనాటి అందాల తార సుహాసిని సరదాగా ఆన్లైన్ లో లైవ్ వీడియో ద్వారా సంభాషించుకున్నారు. సుహాసిని, చిరు ఇద్దరూ సరదాగా ముచ్చటించుకుంటూ అప్పటి సంగతులని గుర్తుచేసుకుని మురిసిపోయారు.

సుహాసిని.. చిరంజీవితో మాట్లాడుతూ.. మీతో కలసి నటించే అవకాశం తొలిసారి వచ్చినప్పుడు నా పక్కనే సుమలత ఉంది. సుమలత మీకు పెద్ద ఫ్యాన్. నువ్వు చిరంజీవితో కలసి నటించబోతున్నావా.. భలే అందగాడు, నీ అదృష్టం అని చెప్పింది.

ఆ మరుసటి రోజే మనమిద్దరం షూటింగ్ కు వేరే ప్రాంతానికి వెళ్ళాలి. మిమ్మలి చూడాలని చాలా ఆరాటపడిపోయా. రాత్రంతా నాకు నిద్ర లేదు. మిమ్మల్ని ఎలా పలకరించాలి, ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తున్నా. ఫ్లైట్ లో మీ పక్కనే కూర్చుని పలకరించా. మీరు కూడా బావున్నారా అని అడిగారు. అంతే.. రెండు సెకండ్లలో నిద్రపోయారు.. మీకోసంరాత్రంతా మేలుకుంటే మీరు మాత్రం నిద్రపోయారు అని సుహాసిని నిట్టూర్చింది.

దీనితో చిరంజీవి పగలబడి నవ్వుకున్నారు. నాలుగైదురోజుల పాటు షూటింగ్ బాగా జరిగింది. కానీ ఆయా తర్వాత మనిద్దరి మధ్య ఏదో జరిగింది.. గుర్తుందా అని సుహాసిని చిరంజీవిని అడిగింది. అవును చిన్న గొడవ జరిగింది కదా అని చిరు అన్నారు.

మార్కింగ్ షూటింగ్ కు రాగానే.. గుడ్ మార్కింగ్ పిచ్చి పిల్లా అని అన్నారు.. నేను కోపంగా చూశాను. ఆ తర్వాత షాట్ గ్యాప్ లో సరదాగా మాట్లాడుకుంటుంటే ఓ హిందీ సినిమాలో అమ్మాయిని ఏడిపించే సన్నివేశం గురించి చెప్పాను. ఆ సీన్ లో అమ్మాయిని ఎలా ఏడిపించారో అదే విధంగా మీరు నన్ను ఏడిపించారు. నేను అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయాను అని సుహాసిని అన్నారు. నేనేదో సరదాగా అంటే నువ్వు సీరియస్ అయ్యావు అని చిరు బదులిచ్చాడు.

అవును అనవసరంగా అలిగాను.. ఆ తర్వాత మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం అని సుహాసిని చిరంజీవితో తెలిపింది.