MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • భర్తకి విడాకులిచ్చి.. బికినీలో రెచ్చిపోతోన్న 'కొత్తబంగారు లోకం' పిల్ల!

భర్తకి విడాకులిచ్చి.. బికినీలో రెచ్చిపోతోన్న 'కొత్తబంగారు లోకం' పిల్ల!

కొత్తబంగారు లోకం చిత్రంలో శ్వేతా బసు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 25 2020, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
(Courtesy__Instagram) టాలీవుడ్ లోకి మెరుపులా వచ్చి మాయమైంది శ్వేతా బసు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
(Courtesy__Instagram) కొత్తబంగారు లోకం చిత్రంలో శ్వేతా బసు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.

313
(Courtesy__Instagram) ఆ చిత్రం విజయం తర్వాత శ్వేతా బసుకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ మరోసారి ఆమెకు కొత్తబంగారు లోకం లాంటి హిట్ పడలేదు

413
(Courtesy__Instagram) దీంతో క్రమంగా తెలుగు చిత్రాలకు దూరమైంది. హిందీలో అవకాశాల కోసం ప్రయత్నించినా ఫలించలేదు. అక్కడ కూడా శ్వేతా బసుకి అదృష్టం కలసి రాలేదు.

513
(Courtesy__Instagram) హిందీలో నటించిన చిన్న చిత్రాలు నిరాశపరిచాయి. ఈ క్రమంలో రోహిత్ మిట్టల్ అనే వర్థమాన దర్శకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

613
(Courtesy__Instagram) వీరిద్దరూ 2018 డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది.

713
(Courtesy__Instagram) కానీ ఏడాది తిరగక ముందే వీరిద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకుని ప్రస్తుతం విడి విడిగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని శ్వేతా బసు గత ఏడాది డిసెంబర్ లో స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

813
(Courtesy__Instagram) కొన్ని నెలల పాటు జరిగిన చర్చల తర్వాత తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు శ్వేతా బసు తెలిపింది. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతా బసు తెలిపింది.

913
(Courtesy__Instagram) ఇదిలా ఉండగా శ్వేతా బసు మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారింది.

1013
(Courtesy__Instagram) సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు అప్డేట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

1113
(Courtesy__Instagram) ఇటీవల శ్వేతా బసు బికినీ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1213
(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసి తన గ్లామర్ లుక్స్ తో రచ్చ చేస్తోంది.

1313
(Courtesy__Instagram) శ్వేతా బసు ప్రసాద్ హాట్ ఫోటో గ్యాలరీ

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(28.3 ov)115/7
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved