బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పి.. హాట్ లుక్స్ తో అదరగొడుతోంది!

First Published 3, Mar 2020, 2:42 PM IST

తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన 'కత్తి' సినిమాలో హీరోయిన్ గా నటించింది సనా ఖాన్.  

(Courtesy__Instagram) తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన 'కత్తి' సినిమాలో హీరోయిన్ గా నటించింది సనా ఖాన్.

(Courtesy__Instagram) ఆ తరువాత 'గగనం' సినిమాలో చిన్న పాత్ర పోషించింది.

(Courtesy__Instagram) ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయి అక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.

(Courtesy__Instagram) కానీ అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.

(Courtesy__Instagram) ఆమె నటించిన ఒకట్రెండు సినిమాలు కూడా బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

(Courtesy__Instagram) ఆ తరువాత కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో కొంతకాలం పాటు డేటింగ్ చేసింది.

(Courtesy__Instagram) తరచూ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తమ ప్రేమ సంగతులను అభిమానులతో పంచుకునేవారు.

(Courtesy__Instagram) అయితే రీసెంట్ గా మెల్విస్ తనను మోసం చేశాడని.. మరొకరితో రిలేషన్ లో ఉన్నాడని మీడియాతో వెల్లడించింది సనా ఖాన్.

(Courtesy__Instagram) తను ఎంతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయితో రాసలీలలు కొనసాగిస్తుంటే మోసపోయానని గ్రహించిన సనా మీడియా ముందుకు వచ్చింది.

(Courtesy__Instagram) ప్రస్తుతం అతడికి బ్రేకప్ చెప్పేసి తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టింది.

(Courtesy__Instagram) ఈ క్రమంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ దర్శకనిర్మాతలకు ఎర వేస్తోంది.

(Courtesy__Instagram) సనా ఖాన్ ఫోటో గ్యాలరీ

(Courtesy__Instagram) సనా ఖాన్ హాట్ ఫోటోలు

loader