నటి ప్రగతితో అసభ్యంగా స్టార్ కమెడియన్, క్యారవ్యాన్ లోకి తీసుకెళ్లి.. ఏం జరిగిందంటే..

First Published 4, May 2020, 10:10 AM

ఒకప్పుడు తెలుగులో తల్లి, వదిన, అత్త పాత్రలకు సుధ ఫేమస్. ప్రస్తుతం ఆ పాత్రల్లో ప్రగతి, పవిత్ర లాంటి నటులు రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల టాలీవుడ్ నటి ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన అవకాశాలు అందుకుంటోంది.

ఒకప్పుడు తెలుగులో తల్లి, వదిన, అత్త పాత్రలకు సుధ ఫేమస్. ప్రస్తుతం ఆ పాత్రల్లో ప్రగతి, పవిత్ర లాంటి నటులు రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల టాలీవుడ్ నటి ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన అవకాశాలు అందుకుంటోంది. ఎఫ్ 2 చిత్రంలో అయితే వెంకటేష్ అత్తగా ప్రగతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఆ చిత్రంలో ప్రగతి తన కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంది. ఇక ప్రగతి సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్. చీర కట్టులోనే అందంగా కనిపించే ఫోటోలని ప్రగతి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. టాటూలు లాంటి నేటితరం స్టైల్ ని కూడా ప్రగతి ఫాలో అవుతుంది.

హాట్ జిమ్ డ్రెస్ లతో 44 ఏళ్ల వయసులో యోగాసనాలు చేసే ఫోటోలని కూడా ప్రగతి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫిట్నెస్ కేర్ చూస్తుంటే ప్రగతికి నిజంగానే 44 ఏళ్లా అని ఆశ్చర్యం కలగక మానదు.

ఇక నటీమణులకు తరచుగా చిత్ర పరిశ్రమలో చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. షూటింగ్ లలో సహచర నటులు సభ్యంగా ప్రవర్తించడం.. అవకాశాల పేరుతో సెక్సువల్ ఫేవర్ అడగడం లాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి ప్రగతి తనకు ఎదురైన సంచలన సంఘటనని బయట పెట్టింది. ఓ చిత్ర షూటింగ్ సమయంలో ఓ స్టార్ కమెడియన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. సెట్స్ లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.

దీనితో అతడిని క్యారవ్యాన్ లోకి తీసుకెళ్లా.. మీ ప్రవర్తన చాలా ఇబ్బందిగా ఉందని అతడికి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రగతి పేర్కొంది. దీనితో అతడు సైలెంట్ అయిపోయాడు. కానీ మిగిలిన వారందరి దగ్గర మాత్రం నా గురించి చెడుగా చెప్పాడు. ఆమెకు చాలా పొగరు, అహంకారం అని తనపై నిందలు వేసినట్లు ప్రగతి తెలిపింది.

loader