'చిరుత' పిల్ల ఘాటు సొగసులు.. చూస్తే మతిపోవాల్సిందే!
'చిరుత' చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన బ్యూటీ నేహాశర్మ. తొలి చిత్రంలో ఎంతో క్యూట్ గా కనిపించిన ఈ బ్యూటీ నటన పరంగా కూడా ఆకట్టుకుంది.
115

(Courtesy Instagram) 'చిరుత' చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన బ్యూటీ నేహాశర్మ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
215
(Courtesy Instagram) తొలి చిత్రంలో ఎంతో క్యూట్ గా కనిపించిన ఈ బ్యూటీ నటన పరంగా కూడా ఆకట్టుకుంది.

315
(Courtesy Instagram) కానీ తెలుగులో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

415
(Courtesy Instagram) 'చిరుత' తరువాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని 'కుర్రాడు' సినిమా చేసింది.

515
(Courtesy Instagram) అది కాస్త ఫ్లాప్ అవ్వడంతో టాలీవుడ్ కి దూరమైంది. ఆ తరువాత బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

615
(Courtesy Instagram) కానీ అక్కడ కూడా ఆమెకి సరైన గుర్తింపు దక్కలేదు.

715
(Courtesy Instagram) కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా నటించింది.

815
(Courtesy Instagram) ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉండడానికి హాట్ హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

915
(Courtesy Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

1015
(Courtesy Instagram) గ్లామర్ డోస్ బాగా పెంచేసి ఫోటోలకు ఫోజిచ్చింది.

1115
(Courtesy Instagram) ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

1215
(Courtesy Instagram) సినిమాలతో రాని క్రేజ్ ని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ సంపాదిస్తోంది ఈ బ్యూటీ.

1315

1415
(Courtesy Instagram) నేహా శర్మ హాట్ ఫొటోస్

1515
(Courtesy Instagram) నేహా శర్మ హాట్ ఫోటో గ్యాలరీ

Latest Videos