పింక్ గౌనులో ఇస్మార్ట్ పాప... హాట్ నెట్ కి ఫ్యాన్స్ ఫిదా!

First Published 21, Jan 2020, 11:19 AM

యుంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది.
 
(Courtesy__Instagram) యుంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది.

(Courtesy__Instagram) గ్లామర్ షోతో పాటు, పెర్ఫామెన్స్ కూడా అదరగొట్టేసింది.

(Courtesy__Instagram) ప్రస్తుతం నభా నటేష్ రవితేజ సరసన డిస్కో రాజా చిత్రంలో నటిస్తోంది.

(Courtesy__Instagram) ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సక్సెస్ తో నభాకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

(Courtesy__Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా.

(Courtesy__Instagram) తాజాగా ఈ బ్యూటీ మరి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

(Courtesy__Instagram) ఈ ఫోటోలలో అమ్మడు ఎంతో అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్  చేస్తున్నారు.

(Courtesy__Instagram) ప్రస్తుతం నభా నటేష్ తో సినిమా చేసేందుకు పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

(Courtesy__Instagram) నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది.

(Courtesy__Instagram) రీసెంట్ గా ఈ బ్యూటీకి సాయి ధరం తేజ్ 'సోలో లైఫే సో బెటర్', అలానే బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న మరో సినిమాలో అవకాశాలు దక్కాయి.

(Courtesy__Instagram) వరుస అవకాశాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది.

(Courtesy__Instagram) నభా నటేష్ హాట్ ఫోటో

(Courtesy__Instagram) నభా నటేష్ హాట్ ఫోటో గ్యాలరీ