'హనీ ఈజ్ ది బెస్ట్..' మెహ్రీన్ క్యూట్ ఫోటోలు!

First Published 24, Dec 2019, 12:46 PM

జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ మొదటి నుంచి వరుస అవకాశాలను అందుకున్న ఈ మిల్కి బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లా చాలా చురుగ్గా కనిపిస్తుంటుంది. రీసెంట్ గా ఆమె ఫాలోవర్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన పిక్స్ పై ఓ లుక్కేద్దాం.. 

(Courtesy__Instagram) కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మెహ్రీన్ పిర్జాద.

(Courtesy__Instagram) జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ మొదటి నుంచి వరుస అవకాశాలను అందుకున్న ఈ మిల్కి బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లా చాలా చురుగ్గా కనిపిస్తుంటుంది.

(Courtesy__Instagram) మెహ్రీన్ ఆ తరువాత కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. అయితే స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది.

(Courtesy__Instagram) 'ఎఫ్ 2' వంటి హిట్ సినిమా అందుకున్నా.. ఆమె కెరీర్ స్లోగానే సాగింది. ఎట్టకేలకు ఈ భామ బిజీ హీరోయిన్ గా మారింది.

(Courtesy__Instagram) ఫైనల్ గా మన దర్శకనిర్మాతల దృష్టి మెహ్రీన్ పై పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ డిమాండ్ బాగా పెరిగింది.

(Courtesy__Instagram) విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ సినిమాతో పాటు నాగశౌర్య సినిమా కూడా సైన్ చేసింది.

(Courtesy__Instagram) అలానే కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ కనిపించనుంది. అలానే ఓ పంజాబీ సినిమాలో నటించనుంది.

అంతేకాదు.. ఓ తమిళ సినిమాకు కూడా సైన్ చేసింది. ధనుష్ హీరోగా దర్శకుడు దురై సెంథిల్ రూపొందించనున్న సినిమాలో మెయిన్ లీడ్ గా మెహ్రీన్ ని తీసుకున్నారు.

(Courtesy__Instagram) వరుస అవకాశాలు వస్తుండడంతో మెహ్రీన్ తన ఫోకస్ మొత్తం లుక్స్ మీదే పెట్టిందట. మరింత సన్నబడి నాజుకుగా తయారవ్వాలని చూస్తోంది.

(Courtesy__Instagram) మొత్తానికి ఈ పంజాబీ బ్యూటీ సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది!

(Courtesy__Instagram) మెహ్రీన్ లేటెస్ట్ హాట్ ఫోటోలు

(Courtesy__Instagram) మెహ్రీన్ హాట్ ఫోటోలు

(Courtesy__Instagram) మెహ్రీన్ హాట్ ఫోటో గ్యాలరీ

loader