దానికి ఒప్పుకో.. నువ్వడిగినంత ఇస్తా.. కామంతో నటికి నిర్మాత ఫోన్

First Published 9, Apr 2020, 2:54 PM

పలు బాలీవుడ్ చిత్రాల్లో చిన్నపాటి పాత్రలు చేసింది నటి మాన్వి గాగ్రో. ఇటీవల మాన్వి బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

పలు బాలీవుడ్ చిత్రాల్లో చిన్నపాటి పాత్రలు చేసింది నటి మాన్వి గాగ్రో. ఇటీవల మాన్వి బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్ లో ఘాటు రొమాన్స్ పండించింది మాన్వి. నటనలో భాగంగా రొమాన్స్ కు రెడీ కానీ బయట మాత్రం తాను హద్దులు దాటనని మాన్వి అంటోంది.

ఓ ఇంటర్వ్యూలో మాన్వి సంచలన మీటూ వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో మీటూ ఉద్యమం వచ్చినప్పటికీ కొందరు మాత్రం అలాగే వక్ర బుద్దిని కలిగి ఉన్నారని మాన్వి పేర్కొంది. ఇటీవల తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని మాన్వి బయట పెట్టింది.

మాన్వి మాట్లాడుతూ.. ఏడాది క్రితం ఓ నిర్మాత నాకు ఫోన్ చేశారు. తాను ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తునాన్ని అందులో నటించాలని కోరారు. వెంటనే నీ బడ్జెట్ ఎంత అని డైరెక్ట్ గా అడిగేశాడు. అదేంటి కథ చెప్పకుండా బడ్జెట్ గురించి అడుగుతున్నారు అని ప్రశ్నించా. మొదట కథ చెప్పండి.. నచ్చితే మిగిలిన విషయాల గురించి చర్చిస్తా అని చెప్పా.

నేను ఎంత చెప్పినా వినలేదు.. అయన మాత్రం బడ్జెట్ గురించే మాట్లాడుతున్నాడు. తాము నీకు ఇంత బడ్జెట్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అది చాలా తక్కువ అని చెప్పా. దీనితో ఆయన వెంటనే దానికి మూడు రెట్లు ఎక్కువగా ఇస్తా అన్నారు. అంతే కాదు అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి నేను రెడీ. కాకపోతే నాతో కాంప్రమైజ్ కావాలి అని అడిగాడు.

అతడి మాటలు నాకు చాలా బాధగా అనిపించాయి. కోపంతో అతడిపై గట్టిగా అరిచా. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు మాన్వి చెప్పింది.

అలాగే గతంలో కూడా మాన్వి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంది. ఓ చిత్ర ఆడిషన్స్ కు వెళ్ళినప్పుడు అసభ్యకరంగా తనని రేప్ సన్నివేశంలో నటించమని అడిగినట్లు మాన్వి తెలిపింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు మాన్వి చెప్పుకొచ్చింది.

loader