కొత్త లుక్ లో అదరగొడుతున్న 'మిస్ ఇండియా' కీర్తి!

First Published 31, Dec 2019, 3:24 PM IST

 'నేను శైలజ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న నటి కీర్తి సురేష్. ఆ తరువాత 'నేను లోకల్', 'అజ్ఞాతవాసి' వంటి చిత్రాల్లో మెరిసింది. 
 
(Courtesy__Instagram) 'నేను శైలజ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న నటి కీర్తి సురేష్.

(Courtesy__Instagram) ఆ తరువాత 'నేను లోకల్', 'అజ్ఞాతవాసి' వంటి చిత్రాల్లో మెరిసింది.

(Courtesy__Instagram) 'మహానటి' చిత్రంతో అమ్మడు సూపర్ క్రేజ్ దక్కించుకుంది.

(Courtesy__Instagram) ఈ సినిమాతో ఉత్తమనటిగా నేషనల్ అవార్డు సైతం అందుకుంది.

(Courtesy__Instagram) ఈ ఒక్క సినిమాతో కీర్తి సురేష్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

(Courtesy__Instagram) ఓ పక్క తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

(Courtesy__Instagram) మొదటినుండి కూడా కీర్తి గ్లామర్ షో కాకుండా నటనని నమ్ముకుంటూ ముందుకు వెళ్తోంది.

(Courtesy__Instagram) సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటుంది.

(Courtesy__Instagram) అప్పుడప్పుడు ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

(Courtesy__Instagram) ఇందులో ఎంతో పద్దతిగా, అందంగా కనిపిస్తోంది కీర్తి సురేష్.

(Courtesy__Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'మిస్ ఇండియా', 'రంగ్ దే' వంటి చిత్రాల్లో నటిస్తోంది.

loader