- Home
- Entertainment
- Entertainment News
- హీరోయిన్ కి తీసిపోని ఫేస్.. కానీ చేసిది ఫ్రెండ్ రోల్స్.. అందుకే సోషల్ మీడియాలో హాట్ ఫోజులు!
హీరోయిన్ కి తీసిపోని ఫేస్.. కానీ చేసిది ఫ్రెండ్ రోల్స్.. అందుకే సోషల్ మీడియాలో హాట్ ఫోజులు!
'ప్రయాణం' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి టాలీవుడ్ కి పరిచయమైంది నటి కల్పికా గణేష్.
112

(Photo Courtesy__Instagram) 'ప్రయాణం' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి టాలీవుడ్ కి పరిచయమైంది నటి కల్పికా గణేష్.

212
(Photo Courtesy__Instagram) ఆ తరువాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సమంతకి అక్కగా కనిపించింది.

312
(Photo Courtesy__Instagram) రీసెంట్ గా 'వెంకీ మామ' సినిమాలో కూడా మెరిసింది.

412
(Photo Courtesy__Instagram) తెలుగులో ఈ బ్యూటీ చేసిన సినిమాలు చాలా తక్కువ. అయినప్పటికీ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది.

512
(Photo Courtesy__Instagram) తెరపై ఎంతో పద్దతిగా, సాఫ్ట్ గా కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం షాకిస్తోంది.

612
(Photo Courtesy__Instagram) హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది.

712
(Photo Courtesy__Instagram) ఈ ఫోటోలలో కల్పికాని చూసిన వారంతా షాకవుతున్నారు.

812
(Photo Courtesy__Instagram) ఎంతో హోమ్లీగా కనిపించే ఈ బ్యూటీ హాట్ అవతారం చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

912
(Photo Courtesy__Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

1012
(Photo Courtesy__Instagram) కల్పికా గణేష్ ఫోటోలు

1112
(Photo Courtesy__Instagram) కల్పికా లేటెస్ట్ హాట్ ఫోటోలు

1212
(Photo Courtesy__Instagram) కల్పికా హాట్ గ్యాలరీ

Latest Videos