ఇంటికొచ్చి మరీ తంతా, నేనింకా యంగే.. లైవ్ లో హేమని ముద్దు అడిగిన నెటిజన్

First Published 26, Apr 2020, 3:19 PM

వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమ తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. అక్క, వదిన, తల్లి పాత్రలతో హేమ గుర్తింపు సొంతం చేసుకుంది. టాలీవుడ్ కి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో హేమ ముందుంటుంది.

వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమ తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. అక్క, వదిన, తల్లి పాత్రలతో హేమ గుర్తింపు సొంతం చేసుకుంది. టాలీవుడ్ కి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో హేమ ముందుంటుంది. బోల్డ్ గా మాట్లాడడంలో కూడా హేమకు హేమనే సాటి.

మనసులో ఉన్న విషయాన్ని హేమ ధైర్యంగా బయట పెడుతుంది. ఇదిలా ఉండగా తాజాగా హేమ సోషల్ మీడియాలో లైవ్ లో అభిమానులతో ముచ్చటించింది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా సెలెబ్రిటీలు  ఇంట్లో పనులు చేస్తూ వీడియోల్ని అభిమానులతో పంచుకుంటున్నారు. హేమ కాస్త కొత్తగా ఆలోచించింది. శిరోజాలని రక్షించుకునే చిట్కాని నెటిజన్లకు లైవ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది.

దీనికి హేమ ఆయిల్ అని పేరు పెట్టింది. ఈ ఆయిల్ ని తయారు చేసి మా అమ్మ నాకు రాసేది.. ఆ చిట్కాని ఉపయోగించి నా కూతురికి కూడా అదే ఆయిల్ రాస్తున్నట్లు హేమ తెలిపింది. హేమ ఆయిల్ తయారు చేసే విధానాన్ని వివరిస్తుండగా మధ్యలో ఆగ్రహానికి గురైంది.

అందుకు కారణం ఓ కొందరు నెటిజన్లు అసభ్యంగా కామెంట్స్ చేయడమే. ఓ నెటిజన్ ఈ వయసులో కూడా హేమ అందంగా ఉంది అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ నీ వయసు ఎంత అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలు హేమకు కోపం తెప్పించాయి.

మాటికొస్తే ఈ వయసులో.. ఈ వయసులో అంటున్నారు.. నాకేమైనా 60, 70 ఏళ్ళు ఉన్నాయా. నా కూతురు ఇంటర్ చదువుతోంది. నేనిప్పటికీ యంగే. నీ వయసు ఎంత అని ప్రశ్నించిన నెటిజన్ కు బదులిస్తూ.. నా వయసు తెలుసుకుని ఏం చేస్తావ్ రా.. పెళ్లి చేసుకుంటావా అని బదులిచ్చింది.

మరో నెటిజన్ ఐ లవ్ యు బేబీ అని మెసేజ్ లు పెడుతూ హేమని ముద్దు అడిగాడు. దీనితో హేమ కోపం తారాస్థాయికి చేరింది. ఇంటికొచ్చి మరీ తంతాను వెధవ.. తిక్క తిక్క వేషాలు వేయొద్దు. నేను పైకి ఇలా కనిపిస్తాను.. లోపల ఇంకో క్యారెక్టర్ ఉంది. దాన్ని బయటకు తీయొద్దు. పళ్ళు ఊడగొట్టి చేతిలో పెడతా.. జాగ్రత్త అంటూ హేమ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.

loader