హీరో రామ్, యాంకర్ ప్రదీప్ కీ ఒకే హీరోయిన్.. ఎవరీ ముద్దుగుమ్మ

First Published 31, Jan 2020, 11:01 AM

అమృతా అయ్యర్.. మన తెలుగు వాళ్లకి పెద్దగా పరిచయం లేని పేరు. 

(Courtesy__Instagram) అమృతా అయ్యర్.. మన తెలుగు వాళ్లకి పెద్దగా పరిచయం లేని పేరు.

(Courtesy__Instagram) అయితే 'బిగిల్' సినిమాతో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది.

(Courtesy__Instagram) అదే సినిమాని తెలుగులో 'విజిల్' పేరుతో విడుదల చేశారు.

(Courtesy__Instagram) సినిమాలో ఫుట్ బాల్ టీం కెప్టెన్ గా కనిపించి సింపుల్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

(Courtesy__Instagram) ఈ సినిమాకి ముందు మలయాళంలో 'పద్మవ్యూహం' అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

(Courtesy__Instagram) ఆ తరువాత తమిళంలో 'పడైవీరన్' సినిమాలో నటించి సైమా అవార్డు కూడా దక్కించుకుంది.

(Courtesy__Instagram) ఇప్పుడు ఈ బ్యూటీకి తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి.

(Courtesy__Instagram) యాంకర్ ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాలో అమృతానే హీరోయిన్ గా తీసుకున్నారు.

(Courtesy__Instagram) తాజాగా ఈ బ్యూటీ యంగ్ హీరో రామ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.

(Courtesy__Instagram) కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తోన్న 'రెడ్' అనే సినిమాలో అమృతాని హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారు.

(Courtesy__Instagram) మొత్తానికి ఈ భామ తెలుగులో బిజీ హీరోయిన్ గా మారేటట్లు కనిపిస్తోంది.

(Courtesy__Instagram) ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ అయినా కూడా అమృతా బిజీగా మారడం ఖాయం.

(Courtesy__Instagram) అమృతా అయ్యర్ లేటెస్ట్ ఫోటోలు

(Courtesy__Instagram) అమృతా అయ్యర్ ఫోటో గ్యాలరీ