ఒకప్పుడు ఎవరూ గుర్తుపట్టని తారలు.. ఇప్పుడు ఫుల్ బిజీ!

First Published 12, Nov 2019, 12:09 PM IST

సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడమనేది అంత సులువైన విషయం కాదు.. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇప్పుడున్న హీరో, హీరోయిన్లలో కొంతమంది ఒకప్పుడు చిన్న చిన్న రోల్స్ చేసి పైకి వచ్చినవారే.. 

సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడమనేది అంత సులువైన విషయం కాదు.. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇప్పుడున్న హీరో, హీరోయిన్లలో కొంతమంది ఒకప్పుడు చిన్న చిన్న రోల్స్ చేసి పైకి వచ్చినవారే.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తమ ప్రతిభ చాటుకొని ఇప్పుడు స్టార్ డం అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్లను చూస్తే ఒకప్పుడు ఇలా కెరీర్ స్టార్ట్ చేసారా అని అనుకుంటూ ఉంటారు. అలా ఎదిగిన తారలెవరో ఇప్పుడు చూద్దాం!

కెరీర్ ఆరంభంలో 'అల్లరి ప్రియుడు', 'నిన్నే పెళ్లాడతా', సింధూరం' వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన రవితేజ ఆ తరువాత మెల్లగా హీరోగా టర్న్ తీసుకున్నాడు. శ్రీనువైట్ల తెరకెక్కించిన 'నీకోసం' సినిమాతో హీరోగా మారి తన సత్తా చాటాడు. అక్కడ నుండి మాస్ మహారాజాగా ఎదిగారు.

'వర్షం' సినిమాతో స్టార్ డం సంపాదించుకున్న త్రిష.. కెరీర్ మొదలైన కొత్తలో 'జోడి' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. ఇప్పటికీ ఈ బ్యూటీ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది.

'సంబరం' సినిమాలో నిఖిల్ ఒక్క షాట్ లో కనిపిస్తాడు. ఆ తరువాత 'హ్యాపీ డేస్' సినిమాతో బాగా క్లిక్ అయ్యాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ తనకంటూ చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ ఒకప్పుడు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. 'సొంతం' సినిమాలో ఒక్క షాట్ లో ఈ బ్యూటీ కనిపిస్తుంది.

వైవిధ్యమైన కథలతో హీరోగా దూసుకుపోతున్న శ్రీవిష్ణు.. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశాడు. శేఖర్ కమ్ముల రూపొందించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో ఓ పాత్ర పోషించాడు.

శర్వానంద్ కెరీర్ స్టార్టింగ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబిబిఎస్' సినిమాలో చిన్న రోల్ చేశాడు. ఆ తరువాత 'వెన్నెల', 'గౌరీ' ఇలా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. క్రిష్ తీసిన 'గమ్యం' సినిమాతో హీరోగా మారి హిట్ అందుకున్నాడు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. 'నువ్విలా', 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' వంటి చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ లో కనిపించాడు.

తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను నవ్వించిన సునీల్.. హీరోగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. రాజమౌళి 'మర్యాదరామన్న' తో హిట్ అందుకున్నాడు.

'అనుకోకుండా' అనే షార్ట్ ఫిల్మ్ తో యూట్యూబ్ లో ఫేమస్ అయిన రీతువర్మ ఆ తరువాత బాద్ షా, ఎవడే సుబ్రమణ్యం వంటి చిత్రాల్లో చిన్న క్యారెక్టర్స్ చేశారు. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోయిన్ గా మారి ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.

టెలివిజన్ రంగంలో దూసుకుపోతున్న రష్మి ఒకప్పుడు 'హోలీ', 'కరెంట్' వంటి చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో నటించారు.

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఒకప్పుడు 'జులాయి', 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ లో కనిపించారు.

'ప్రేమిస్తే' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన శరణ్య నాగ్ ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది.

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమాతో హీరోగా మారి తన సత్తా చాటాడు.

బిగ్ బాస్ తో సంచలనం సృష్టించిన పునర్నవి భూపాలం.. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఉయ్యాలా జంపాలా' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఆ తరువాత హీరోయిన్ గా టర్న్ తీసుకుంది.

loader