వీళ్లు వదలుకున్న క్యారెక్టర్స్ తో.. వాళ్లకి క్రేజ్ వచ్చింది!

First Published 27, Nov 2019, 11:40 AM

ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథలు మరో హీరోకి వెళ్లడం జరుగుతూనే ఉంటాయి. షెడ్యూల్స్ కుదరకపోవడం, పాత్ర నచ్చకపోవడం, రెమ్యునరేషన్ ఇలాంటి పలు కారణాల వలన మన తారలు కొన్ని పాత్రలు రిజెక్ట్ చేశారు.

ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథలు మరో హీరోకి వెళ్లడం జరుగుతూనే ఉంటాయి. షెడ్యూల్స్ కుదరకపోవడం, పాత్ర నచ్చకపోవడం, రెమ్యునరేషన్ ఇలాంటి పలు కారణాల వలన మన తారలు కొన్ని పాత్రలు రిజెక్ట్ చేశారు. ఇలా మన తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు మిస్ చేసుకున్న వారు ఎవరో ఇప్పుడు చూద్దాం!

సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో విలన్ గా అరవింద స్వామిని తీసుకోవాలని భావించారు. కానీ ఆయన ఒప్పుకోకపోవడంతో జగపతిబాబుతో సరిపెట్టుకున్నారు.

'రంగస్థలం' సినిమాలో ప్రెసిడెంట్ పాత్ర కోసం నటుడు రాజశేఖర్ ని అనుకున్నారట. కానీ ఫైనల్ గా ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసుకున్నారు.

'అరవింద సమేత' సినిమాలో జగపతిబాబు భార్య రెడ్డమ్మ పాత్ర కోసం ముందుగా ఒకప్పటి హీరోయిన్ లయని అనుకున్నారు. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈశ్వరికి ఆ పాత్ర దక్కింది.

'జనతా గ్యారేజ్' సినిమాలో మోహన్ లాల్ పాత్ర కోసం బాలకృష్ణని తీసుకోవాలని చాలా మంది సలహాలు ఇచ్చారు. కానీ అది వర్కవుట్ కాలేదు.

బాలీవుడ్ లో వచ్చిన 'పద్మావత్' సినిమాలో షాహిద్ కపూర్ పాత్ర కోసం ముందుగా ప్రభాస్ ని అనుకున్నారు. కానీ ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో షాహిద్ తో సినిమా తీశారు.

శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో రేలంగి మావయ్య పాత్ర బాగా హైలైట్ అయింది. ఈ పాత్ర కోసం ముందుగా రజినీకాంత్ ని అనుకున్నారట. కానీ అది వర్కవుట్ కాకపోవడంతో ప్రకాష్ రాజ్ తో తీశారు.

రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర కోసం తమిళ నటుడు రాజ్ కిరణ్ ని సంప్రదించారు. కానీ ఆయన రిజెక్ట్ చేశారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమాలో శివగామి పాత్ర శ్రీదేవితో తీయాలని అనుకున్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో కొన్ని విభేదాలు తలెత్తడంతో ఆ పాత్ర రమ్యకృష్ణకి వెళ్లింది.

సుకుమార్ తెరకెక్కించిన 'రంగస్థలం' సినిమాలో రంగంమ్మత్త పాత్రకి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో తెలిసిందే. ఈ పాత్ర కోసం సీనియర్ నటి రాశిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ పాత్ర రాశికి సూట్ అవ్వదని ఆమె భావించడంతో ఆ పాత్ర అనసూయకి దక్కింది.

మహేష్ బాబు నటించిన 'ఆగడు' సినిమాలో సోనుసూద్ పోషించిన విలన్ రోల్ కోసం ప్రకాష్ రాజ్ ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆయన బిజీ షెడ్యూల్స్ కారణంగా సోనుసూద్ ని తీసుకున్నారు.

loader