గేస్, లెస్బియన్స్, ట్రాన్స్ జెండర్స్.. పాత్రల్లోనూ తాట తీసిన తారలు!

First Published 12, Oct 2019, 11:06 AM

గేస్, లెస్బియన్స్, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్స్ ని మన సొసైటీలో ఎలా చూస్తారో తెలిసిందే.. ఎందులో వారంటే అందరిలో ఒక చిన్న చూపు ఉంటుంది. 

గేస్, లెస్బియన్స్, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్స్ ని మన సొసైటీలో ఎలా చూస్తారో తెలిసిందే.. ఎందులో వారంటే అందరిలో ఒక చిన్న చూపు ఉంటుంది. వారిని దగ్గరకు రానివ్వకూడదు, ముట్టుకోకూడదు అన్నట్లు ఉంటారు. అలాంటి పాత్రల్లో మన సెలబ్రిటీలు నటించడం అనేది మామూలు విషయం కాదు.. కానీ మన తారలు చాలెంజింగ్ గా తీసుకొని ఆ తరహా పాత్రల్లో నటించి మెప్పించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

నిత్యామీనన్ - 'అ!' సినిమాలో నిత్యామీనన్, ఈషారెబ్బలు లెస్బియన్స్ పాత్రలు పోషించారు. నిత్యా తన పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి.

నాగశౌర్య - 'నర్తనశాల' సినిమాలో శౌర్య, అజయ్ లు గేలుగా కనిపించి షాక్ ఇచ్చారు. శౌర్య 'గే'గా కనిపించేది కొంచెం సమయమైనా తన నటనతో మెప్పించాడు.

విక్రమ్ - 'ఇంకొక్కడు' సినిమాలో విక్రమ్ ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించాడు. సినిమాలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఇదొకటి. తన నటనతో ఆ పాత్రకి ప్రాణంపోశాడు.

శరత్ కుమార్ - 'కాంచన' సినిమాలో శరత్ కుమార్ ట్రాన్స్ జెండర్ గా కనిపించింది మెప్పించాడు.

రామ్ పోతినేని - 'మసాలా' సినిమాలో రామ్ 'గే' పాత్ర పోషించాడు. వెండితెరపై రామ్ ని ఆ రోల్ లో చూసిన వారు షాకయ్యారు. కలర్ ఫుల్ డ్రెస్సులు, తన నటనతో అదరగొట్టాడు.

రాఘవ లారెన్స్ - 'కాంచన' సిరీస్ లో వచ్చిన చిత్రాల్లో లారెన్స్ ట్రాన్స్ జెండర్ గా కనిపిస్తాడు. స్క్రీన్ పై ఆయన ట్రాన్స్ జెండర్ గా కనిపించేది కాసేపే అయినప్పటికీ తన నటనతో మెప్పిస్తాడు.

అర్జున్ - 'అర్ధనారి' సినిమాలో నటుడు అర్జున్ ట్రాన్స్ జెండర్ గా కనిపించాడు.

కోటా శ్రీనివాసరావు - చిరంజీవి హీరోగా నటించిన 'బిగ్ బాస్' సినిమాలో కోటా శ్రీనివాసరావు కూడా ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపిస్తాడు.

అలీ - కమెడియన్ అలీ 'చిరుత' సినిమాలో 'గే' పాత్ర పోషించాడు. లచ్చిమీ అంటూ అలీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

సీనియర్ ఎన్టీఆర్ - ప్రముఖ దివంగత నటుడు ఎన్టీఆర్ కూడా ఆడ, మగ కానీ పాత్రలో నటించారు. 'నర్తనశాల' సినిమాలో ఆయన నటనని అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు.

నరేష్ - 'జంబలకిడి పంబ' ఈ సినిమాలో నరేష్, బ్రహ్మానందం, అలీ ఇలా చాలా మంది నటుడు ఆడ, మగ కానీ పాత్రల్లో కనిపిస్తారు.

అక్షయ్ కుమార్ - 'కాంచన' సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ట్రాన్స్ జెండర్ గా కనిపించనున్నాడు. అంతకుముందే అక్షయ్ 'డిషూం' సినిమాలో 'గే' రోల్ క్యామియో చేశాడు.

మనోజ్ బాజ్ పాయ్ - ప్రముఖ నటుడు మనోజ్ 'అలిగార్హ్' సినిమా హోమోసెక్సువల్ ప్రొఫెసర్ గా కనిపించాడు. క్రిటిక్స్ నుండి ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కరీనా కపూర్ - 'హీరోయిన్' సినిమాలో కరీనా కపూర్, సహానా గోస్వామి మధ్య ఓ లెస్బియన్ సీన్ ఉంటుంది.