కుర్ర భామతో 50 ఏళ్ల రామ్ చరణ్ విలన్ డేటింగ్.. మీకేంటి ప్రాబ్లమ్ అంటూ కామెంట్స్!

First Published 8, Mar 2020, 4:18 PM IST

విలన్లు అంటే భయంకరమైన రూపంతోనే ఉండాల్సిన అవసరం లేదు. హీరోలుగా స్టైలిష్ గా కూడా ఉండొచ్చు. సోనూ సూద్, అరవింద్ స్వామి, రాహుల్ దేవ్, విద్యుత్ జమాల్ లాంటి నటులు ఈ విషయాన్ని నిరూపించారు. 

రాహుల్ దేవ్ పేరు వినగానే సింహాద్రి, మాస్, అతడు, మున్నా తలసి, నాయక్, ఎవడు లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. సూర్య నటించిన ఘటికుడు చిత్రంలో కూడా మెయిన్ విలన్ రాహుల్ దేవే కావడం విశేషం.

తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు రాహుల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ దేవ్ 1998లో రీనా అనే మహిళని వివాహం చేసుకున్నాడు. 2009లో రీనా క్యాన్సర్ కారణంగా మరణించింది. రీనా మరణంతో రాహుల్ ఒంటరివాడయ్యాడు.

గత కొంత కాలంగా రాహుల్ దేవ్.. ముగ్దా గాడ్సే అనే యువ నటిస్తొ డేటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాహుల్ వయసు 51 ఏళ్ళు. ముగ్ద వయసు 33 ఏళ్ళు. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 18 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఐదు పదుల వయసు దాటిన రాహుల్.. యువతితో డేటింగ్ చేయడం ఏంటి అనే విమర్శలు బాలీవుడ్ లో విడిపిస్తున్నాయి.

దీనిపై రాహుల్ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. మేమిద్దరం ఒకరిపై ఒకరం ఇష్టపడ్డాం.. మేం సంతోషంగా జీవిస్తున్నాము. అలాటప్పుడు 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంటే నష్టం ఏమిటి. మా ఇద్దరికి ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మీకేంటి ప్రాబ్లమ్.. అయినా నేను విమర్శలని పట్టించుకోను అని రాహుల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం రాహుల్ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తెలుగు తమిళంతో పాటు రాహుల్ హిందీలో కూడా అనేక చిత్రాల్లో నటించాడు. బుల్లితెరపై కూడా మెరిశాడు.

loader