నేను చూశా, భూమిక క్యారెక్టర్ అది.. ఇక్కడకు వచ్చి పతివ్రత అంటే నమ్ముతారా అన్నారు

First Published 5, Jun 2020, 4:17 PM

టాలీవుడ్ నటి అపూర్వ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. వ్యాంపు తరహా పాత్రలో అపూర్వ ఎక్కువగా మెరిసింది. అల్లరి చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న అపూర్వ ఎన్నో చిత్రాల్లో నటించింది.

టాలీవుడ్ నటి అపూర్వ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. వ్యాంపు తరహా పాత్రలో అపూర్వ ఎక్కువగా మెరిసింది. అల్లరి చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న అపూర్వ ఎన్నో చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఇటీవల అపూర్వ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి అపూర్వ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే అమ్మాయిలకు ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవని తెలిపింది. అయితే ఆ ఇబ్బందులని ఎదుర్కొనాలని పేర్కొంది. ఒక్కసారి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తే ఆ తర్వాత మనల్ని ఎవరూ టచ్ చేయరు అని పేర్కొంది.

నేను కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అల్లరి తర్వాత నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. ఓ చిత్రంలో అవకాశం వచ్చినప్పుడు నన్ను పడుకోమని అడిగారు. నేను ఒప్పుకోలేదు. ఇక్కడకు వచ్చి పతివ్రత అంటే నమ్ముతారా అన్నారు.  కానీ ఆ సినిమా నుంచి వారు నన్ను తీసేయలేదు. సెట్స్ లో మాత్రం సరిగా సహకరించకుండా ఇబ్బంది పెట్టారు.

ఎవరితో అయినా నటుడితో మనకు చనువు ఏర్పడితే.. ఏం అపూర్వ ఈ రోజు లాంగ్ డ్రైవ్ కు వెళదాం, డిన్నర్ కు వెళదామా అని అడుగుతారు. అది చనువు వల్ల మత్రమే.. ఇబ్బంది పెట్టరు అని అపూర్వ తెలిపింది.

ఇక ఇండస్ట్రీలో నిత్యామీనన్, భూమిక లాంటి హీరోయిన్లకు ఎలాంటి వేధింపులు ఎదురై ఉండవు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం అలా ఉంటుంది.. అదే విధంగా ఆరంభంలోనే వాళ్ళు సక్సెస్ చూశారు అని అపూర్వ తెలిపింది.

భూమికని నేను దగ్గరుండి చూశా.. ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సెట్స్ లో ఆమె దగ్గరకు హీరో వెళ్లాలన్నా భయపడతారు. అది భూమిక క్యారెక్టర్. ఆమె అద్భుతమైన అమ్మాయి అని అపూర్వ ప్రశంసలు కురిపించింది.

loader