MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• Entertainment News
• చిరంజీవి గారి గురించి తెలుసుకున్నా, శ్రీజకు ఫోన్ చేశా.. వెన్నుపోటు పొడిచాడు

చిరంజీవి గారి గురించి తెలుసుకున్నా, శ్రీజకు ఫోన్ చేశా.. వెన్నుపోటు పొడిచాడు

మెగా ఫ్యామిలీ గురించి ఎవరు ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలో తనకు ఘోర అవమానం జరిగినట్లు సందీప్ పేర్కొన్నాడు.

2 Min read
Tirumala Dornala
Published : May 07 2020, 09:45 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

మెగా ఫ్యామిలీ గురించి ఎవరు ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలో తనకు ఘోర అవమానం జరిగినట్లు సందీప్ పేర్కొన్నాడు. ఆ సంఘటనని సందీప్ పూసగుచ్చినట్లు వివరించాడు.

28

నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. మెగా హీరోలందరూ నాకు చాలా ఇష్టం. ఓసారి చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ లో పెర్ఫామ్ చేయాలని అనుకున్నా. అందరిలా సాదా సీదాగా కాదు. చిరంజీవి గారి గురించి ఎవరికీ తెలియని విషయాలు తెలియజేసేలా కొరియోగ్రఫీ ప్లాన్ చేసుకున్నా.

38

దాని కోసం చిరంజీవి గారి జీవిత చరిత్ర మొత్తం తెలుసుకున్నా. చిరంజీవి గారి లక్షలాది మంది అభిమానులకు ఆయన బర్త్ డే రోజున డాన్స్ రూపంలో ట్రీట్ ఇవ్వాలని భావించా. చిరంజీవిగారి బర్త్ డే దగ్గరకువస్తోంది. దీనితో చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు స్వామినాయుడు  గారిని వెళ్లి కలిశా.

48

చిరంజీవి గారి గురించి ప్రిపేర్ చేసిన కాన్సెప్ట్ ని వివరించా. బాగా లేట్ అయిపోయావమ్మా. ఇప్పటికే షెడ్యూల్ అంతా పూర్తి చేశాం. మళ్ళీ నీకోసం షెడ్యూల్ మార్చాలంటే కష్టం అని అన్నారు. దీనితో ఎలాగైనా చూడండి అని రిక్వస్ట్ చేశా. సరే చూద్దాం లే అని అన్నారు.

58

చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారేమోనని నా జాగ్రత్తలో నేనున్నా. చిరంజీవి గారి చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ నాకు బాగా క్లోజ్. నేను పెర్ఫామ్ చేయబోయే కాన్సెప్ట్ గురించి చెబుదామని ఆయనకు ఫోన్ చేశా. శ్రీజ మాట్లాడారు. ఆమెకు కాన్సెప్ట్ వివరించా. నా కాన్సెప్ట్ శ్రీజ గారికి బాగా నచ్చింది.

68

సందీప్ మంచి కొరియోగ్రాఫర్.. అతడితో చేయిద్దాం అని శ్రీజ స్వామినాయుడుతో చెప్పారు. ఆయన కూడా ఒకే చేశారు. ఇక అంతా ఓకే అయింది. అదే ఈవెంట్ లో సత్య మాస్టర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నారు. నా గురించి అతడికి తెలిసింది. ఈవెంట్ ప్రారంభం అయి మూడుగంటలు దాటిపోయింది. అయినా నాకు అవకాశం రాలేదు.

78

అప్పుడే అసలు విషయం తెలిసింది. ఈ ఈవెంట్ లో సందీప్ పెర్ఫామ్ చేస్తే మేము చేయం అని సత్య మాస్టర్ అన్నారట. అందుకే నాకు అవకాశం ఇవ్వలేదు., గతంలో నేను, సత్య మాస్టర్ పెర్ఫామ్ చేయగా.. రాంచరణ్ గారు నన్ను మెచ్చుకున్నారు. సత్య మాస్టర్ ని మెచ్చుకోలేదు.

88

ఆ విషయం మనసులో పెట్టుకుని ఉన్నట్లున్నాడు. ఈసారి కూడా తనని నేను ఎక్కడ డామినేట్ చేస్తానేమోనని ఇలా వెన్నుపోటు పొడిచినట్లు సందీప్ సంచలన ఆరోపణలు చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved