MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Entertainment News
  • హీరోయిన్ బికినీ పిక్స్.. సూపర్ హాట్ కి నెక్ట్స్ లెవెల్!

హీరోయిన్ బికినీ పిక్స్.. సూపర్ హాట్ కి నెక్ట్స్ లెవెల్!

 గతంలో ఫొటో షూట్ లో పాల్గొని మీడియాకు పొటోలు విడుదలచేసే బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో రచ్చిపోతున్నారు. వెకేషన్ కు వెళ్లటం ఆ ఫొటోలు విడుదల చేయటం పనిగా పెట్టుకున్నారు. 

2 Min read
Author : Udayavani Dhuli
Published : Jan 03 2020, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
అందాలు బహిరంగంగా పరచందే తమని దర్శక,నిర్మాతలు పట్టించుకోవటం లేదని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్స్ భావిస్తున్నట్లున్నారు. గతంలో ఫొటో షూట్ లో పాల్గొని మీడియాకు పొటోలు విడుదలచేసే బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో రచ్చిపోతున్నారు.   వెకేషన్ కు వెళ్లటం ఆ ఫొటోలు విడుదల చేయటం పనిగా పెట్టుకున్నారు. అలాంటిదేమీ లేకపోతే సరదాగా ఓ లుక్కేయండి అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫొటోని షేర్ చేస్తున్నారు. అలాంటి ఫొటోల కోసమే అవురావరుమంటూ ఎదురుచూస్తున్న కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
తాజాగా  ఆహనా కుమ్రా ఈ అందాల ప్రదర్శన పోగ్రాం పెట్టుకుంది. ఇంతకీ ఎవరీమే ..పేరు వినలేదే అంటారా...  హిందీ సీరియల్స్ చూసేవారికి ఈమె సుపరిచితమే. అంతేకాదు అడపా దడపా హిందీ సినిమాలు చూసేవాళ్లు కూడా ఈమెను గుర్తు పడతారు. ఆ గుర్తులు చెరపేయకుండా జ్ఞాపకాల్లో గుర్తిండిపోవటానికే ఇలాంటి పోగ్రామ్ లు పెట్టుకుంటోంది.

39
అహనా బాలీవుడ్ లో రెండు సినిమాల్లో  నటించింది. అవేమిటంటే 'లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా'.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'.  ఈ సినిమాలు కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా ...మీడియాలో మాత్రం బాగా నానాయి. దా్ంతో ఆమె పాపులర్ అయ్యింది.

49
ఇక ఈ సినిమాలు చూసిన వారికి కూడా ఆహన సంగతి తెలిసే ఉంటుంది. ఆమె గుర్తిండిపోతుంది. నటిగా పెద్ద మార్కులు వేయలేం కానీ గ్లామర్ ప్రదర్శనలో వందకి నూట యాభై మార్కులు సంపాదిందించి గుర్తుండిపోయింది.దాంతో ఆమెకు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

59
సినిమాల్లో రాక ముందు ఆహన ఒక మోడల్. దాంతో ఆమెకు ఆ టైమ్ నుంచి ఫాలోయిర్స్ ఉన్నారు. సినిమాల్లోకి వచ్చాక వాళ్లు రెట్టింపు అయ్యారు. దాంతో అప్పుడప్పుడూ  ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాకు తన మోడలింగ్ డేస్ ను గుర్తు చేస్తూంటుంది.

69
ఇక తాజాగా ఆమె ఇదిగో ఈ ఫొటోలతో నెటిజన్ల కు న్యూ ఇయర్  ట్రీట్ ఇచ్చింది. ఈ ఫోటోకు "ఇప్పుడిప్పుడే కొత్త సంవత్సరానికి అలవాటు పడుతున్నా.  నా రోజు ఇలానే ఉంటుంది.. మీరు ఎలా గడుపుతారు?" అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టింది.  ఈ ఫోటోలో  బికినీ వేసి ఆహన తన కాళ్ళను మడిచి కూర్చోవటం సూపర్ హాట్ గా ఉంది.

79
ఆమెను ఈ ఫొటోలలో చూసిన వారంతా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని పొగుడుతున్నారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేసి "అరేబియన్ హార్స్".. "హాట్నెస్ T20".. "బ్యూటీ బాంబ్" అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

89
ఇక ఆహన  ప్రాజెక్టుల విషయానికి వస్తే 'షంషేరా' అనే హిందీ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్.. సంజయ్ దత్.. వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వర్కవుట్ అయితే తనకు వరస ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది.

99
ఆహనా కుమ్రా హాట్ ఫోటో

ఆహనా కుమ్రా హాట్ ఫోటో

ఆహనా కుమ్రా హాట్ ఫోటో

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved