2019 డిజాస్టర్ గా నిలిచిన టాప్ మూవీస్.. నిర్మాతలకు కన్నీళ్లే!

First Published 5, Dec 2019, 9:15 AM

2019లో కూడా ఎప్పటిలానే వందల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్ రేట్ కాస్త తగ్గిందనే చెప్పాలి. నిర్మాతలకు దారుణంగా నష్టాలను కలిగించిన కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 

ఎన్టీఆర్:మహానాయకుడు - థ్రియేటికల్ వాల్యూ 30కోట్లు - షేర్స్ 3.9కోట్లు(డిజాస్టర్)

పేట: రజీనీకాంత్ కెరీర్ లోనే తెలుగులో అతి తక్కువ వసూళ్లను సాధించిన సినిమా ఇదే. ప్లాప్ గా నిలిచింది.

యాత్ర థ్రియేటికల్ వాల్యూ 10కోట్లు - షేర్స్ 8కోట్లు (యావరేజ్ )

వినయ విధేయ రామ - థ్రియేటికల్ వాల్యూ 90కోట్లు- షేర్స్ 63కోట్లు (డిజాస్టర్)

ఎన్టీఆర్:కథానాయకుడు - థ్రియేటికల్ వాల్యూ 70కోట్లు- షేర్స్ 20.04కోట్లు(డిజాస్టర్)

కవచం - థ్రియేటికల్ వాల్యూ 18కోట్లు- షేర్స్ 4.9కోట్లు (డిజాస్టర్)

మిస్టర్ మజ్ను: 24కోట్ల వాల్యూ కలిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 11కోట్ల షేర్స్ ని మాత్రమే రాబట్టింది.

కార్తీ దేవ్ సినిమా తెలుగులో కనీసం ప్రమోషన్స్ ఖర్చు చేసిన దబ్బను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది.

మెగాస్టార్ చిరంజీవి  - సైరా.. ఈ సినిమా పెట్టిన బడ్జెట్ లో కేవలం 70% వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. 50కోట్లకు పైగా నష్టాలను కలుగజేసింది.

సూర్యకాంతం - ఫ్లాప్

సూర్యకాంతం - ఫ్లాప్

అల్లు ఆశిరిష్ ఏబీసీడీ - ఫ్లాప్

అల్లు ఆశిరిష్ ఏబీసీడీ - ఫ్లాప్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్,...  సీత - డిజాస్టర్

ఫలక్ నుమా దాస్ - ఫ్లాప్

ఫలక్ నుమా దాస్ - ఫ్లాప్

సూర్య  NGK - డిసాస్టర్

సూర్య  NGK - డిసాస్టర్

ఆనంద్ దేవరకొండ - శివాత్మికా రాజశేఖర్..  దొరసాని -ఫ్లాప్

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ - ఫ్లాప్

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ - ఫ్లాప్

రణరంగం - ఫ్లాప్

రణరంగం - ఫ్లాప్

మన్మథుడు 2 - ఫ్లాప్

మన్మథుడు 2 - ఫ్లాప్

సాహో హిందీలో తప్పితే అన్ని చోట్ల సినిమా డిజాస్టర్ గా నిలిచింది

గోపీచంద్  చాణక్య - డిజాస్టర్

గోపీచంద్  చాణక్య - డిజాస్టర్

విజయ్ దేవరకొండ సొంత ప్రొడక్షన్ లో నిర్మించిన సినిమా 'మీకు మాత్రమే చెప్తా' - డిజాస్టర్

రవిబాబు 'ఆవిరి' - డిజాస్టర్

రవిబాబు 'ఆవిరి' - డిజాస్టర్

శ్రీ విష్ణు తిప్పరా మీసం - ఫ్లాప్

శ్రీ విష్ణు తిప్పరా మీసం - ఫ్లాప్

loader