2019లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన చిత్రాలు.. 'సైరా' కళ్ళు చెదిరే రికార్డ్

First Published 26, Dec 2019, 10:06 AM

సినిమాకు ఒకప్పుడు థియేటర్ మాత్రమే ప్రధాన ఆదాయ వనరు. టెక్నాలజీ పెరిగేకొద్దీ సినిమా మార్కెట్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే కాక.. బుల్లితెర హెక్కులు, డిజిటల్ రైట్స్ రూపంలో కూడా నిర్మాత లాభాలు అందుకుంటున్నారు. బుల్లి తెరపై సినిమా యొక్క ప్రభావాన్ని టీఆర్పీ రేటింగ్స్ రూపంలో నిర్ణయిస్తారు. అలా ఈ ఏడాది అత్యధిక టిఆర్పి రేటింగ్స్ సాధించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. 

ఎఫ్2: వెంకటేష్ , వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. ఈ ఏడాది తెలుగులో అత్యధిక టీఆర్పీ రేటింగ్ రికార్డ్ ఈ చిత్రమిదే. ఎఫ్2 చిత్రానికి బుల్లితెరపై 17.2 రేటింగ్ నమోదైంది.

ఇస్మార్ట్ శంకర్: పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బుల్లితెరపై కూడా 16.63 టీఆర్పీ రేటింగ్ సాధించి రికార్డ్ సృష్టించింది.

కాంచన 3: రాఘవలారెన్స్ కాంచన 3 చిత్రం కూడా తెలుగు బుల్లితెరపై సత్తా చాటింది. ఈ చిత్రానికి 13.10 టీఆర్పీ రేటింగ్ నమోదు కావడం విశేషం.

రాక్షసుడు: బెల్లకొండ శ్రీనివాస్ నటించిన క్రైం థ్రిల్లర్ చిత్రం రాక్షసుడు బుల్లితెరపై 10.1 రేటింగ్ సాధించింది.

మహర్షి: సూపర్ స్టార్ మహేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం మహర్షి 9. 2 టీఆర్పీ రేటింగ్ సాధించింది.

ఓ బేబీ: సమంత నటించిన హీరోయిన్ సెంట్రిక్ చిత్రం ఓ బేబీకి 9 రేటింగ్ నమోదు కావడం విశేషం.

జెర్సీ: నేచురల్ స్టార్ నాని నటించిన క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 8.8 టీఆర్పీ రేటింగ్ సాధించింది.

మజిలీ: సమంత, నాగ చైతన్య జంటగా నటించిన మజిలీ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఎమోషనల్ గా సాగే ఈ చిత్రం 7.9 టీఆర్పీ రేటింగ్ సాధించింది.

వినయ విధేయ రామ: వినయ విధేయ రామ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజిస్టార్ గా నిలిచింది. అయినా కూడా ఈ చిత్రానికి బుల్లితెరపై 7.9 రేటింగ్ నమోదు కావడం విశేషం.

సీత: కాజల్ అగర్వాల్, బెల్లకొండ శ్రీనివాస్ నటించిన సీత చిత్రానికి 7.53 రేటింగ్ నమోదైంది.

118: నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది 118 చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం బుల్లితెరపై కూడా సత్తా చాటుతూ 6.33 రేటింగ్ సాధించింది.

సైరా నరసింహారెడ్డి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా తెలుగు వర్షన్ ఇంకా బుల్లితెరపై ప్రదర్శించలేదు కానీ.. తమిళ వర్షన్ ని ఓ ఛానల్ లో టెలికాస్ట్ చేశారు. అక్కడ సైరా చిత్రం తమిళ స్టార్ హీరో చిత్రాలకు షాక్ ఇచ్చేలా రికార్డ్ స్థాయిలో 15.3 టీఆర్పీ రేటింగ్ సాధించింది.

loader