MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • అబ్బబ్బ ఏమున్నాడు.. అమీ జాక్సన్ ముద్దుల కొడుకు క్యూట్ ఫోటోస్

అబ్బబ్బ ఏమున్నాడు.. అమీ జాక్సన్ ముద్దుల కొడుకు క్యూట్ ఫోటోస్

బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ సౌత్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అమీజాక్సన్ మద్రాసు పట్టణం, ఐ, 2.0, ఎవడు లాంటి చిత్రాల్లో నటించింది. 

1 Min read
Tirumala Dornala
Published : Mar 24 2020, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
(Courtesy__Instagram) బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ సౌత్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

213
(Courtesy__Instagram) అమీజాక్సన్ మద్రాసు పట్టణం, ఐ, 2.0, ఎవడు లాంటి చిత్రాల్లో నటించింది.

313
(Courtesy__Instagram) అమీజాక్సన్ గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. కానీ అమీ జాక్సన్ కు సక్సెస్ రేట్ తక్కువ. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు.

413
(Courtesy__Instagram) శంకర్ చిత్రాల్లో నటించిన ఘనత తప్ప మిగిలిన దర్శకులు ఆమెని పట్టించుకోలేదు. అవకాశాలు తగ్గడంతో అమీజాక్సన్ లండన్ వెళ్ళిపోయింది.

513
(Courtesy__Instagram) అక్కడ తన ప్రియుడితో సెటిల్ అయిపోయింది. జార్జ్ అనే వ్యక్తితో అమీ జాక్సన్ ప్రేమలో ఉంది.

613
(Courtesy__Instagram) వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వివాహం కాకుండానే అమీ జాక్సన్ ఇటీవల పండంటి బాబుకి జన్మనిచ్చింది.

713
(Courtesy__Instagram) తన కొడుకుతో కలిసి తీసుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

813
(Courtesy__Instagram) ప్రస్తుతం అమీ జాక్సన్ తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సోషల్ మీడియాలో ఘాటైన సెక్సీ ఫోజులతో ఫోటోలు షేర్ చేస్తోంది.

913
(Courtesy__Instagram) తల్లైన తర్వాత అమీ జాక్సన్ మళ్ళీ స్లిమ్ లుక్ లోకి వచ్చేసింది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

1013
(Courtesy__Instagram) అమీ జాక్సన్ షేర్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1113
(Courtesy__Instagram) అమీ జాక్సన్ నటిగా మళ్లీ రీఎంట్రీ ఇస్తుందా లేదా అనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.

1213
(Courtesy__Instagram) అమీ జాక్సన్ ఫోటోలు

1313
(Courtesy__Instagram) అమీ జాక్సన్ ఫోటో గ్యాలరీ

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved