అందంతో మంట పెడుతున్న మహేష్ హీరోయిన్.. ఆ గ్లామర్ షో చూశారా

First Published Mar 15, 2020, 5:56 PM IST

అందాల మెరుపు తీగలా కనిపించే హీరోయిన్ కృతి సనన్ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.