MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • మా నాన్న లేకుంటే రిలీజ్ కష్టమే.. నేను గుర్తులేనా, మంచు విష్ణుతో జెనీలియా

మా నాన్న లేకుంటే రిలీజ్ కష్టమే.. నేను గుర్తులేనా, మంచు విష్ణుతో జెనీలియా

మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు 2003లో నటుడిగా పరిచయం అయ్యాడు. కానీ విష్ణుకి ఫస్ట్ బ్రేక్ లభించింది మాత్రం 2007లో. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ చిత్రంతో మంచు విష్ణు ఘనవిజయం సొంతం చేసుకున్నాడు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 14 2020, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు 2003లో నటుడిగా పరిచయం అయ్యాడు. కానీ విష్ణుకి ఫస్ట్ బ్రేక్ లభించింది మాత్రం 2007లో. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ చిత్రంతో మంచు విష్ణు ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో విష్ణుకి జోడిగా అందాల మెరుపు తీగ జెనీలియా నటించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఢీ చిత్రం విడుదలై సోమవారానికి 13 ఏళ్ళు గడిచింది. ఈ సంధర్భంగా విష్ణు, దర్శకుడు శ్రీని వైట్ల, జెనీలియా సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలు పంచుకున్నారు. చాలా కాలం తర్వాత విష్ణు, జెనీలియా మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 

36
విష్ణు ట్వీట్ చేస్తూ.. ఢీ చిత్రం విడుదలై 13 ఏళ్ళు గడిచింది. 2007 ఏప్రిల్ 13న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు మా టీమ్ అందరి కళ్ళలో ఆనంద బాష్పాలు చూశాను. మా నాన్న మోహన్ బాబు గారు లేకుంటే ఈ చిత్రం ఎప్పటికీ విడుదలై ఉండేది కాదు.ఇది కల్ట్ యాక్షన్ కామెడీ చిత్రం. ఈ చిత్రాన్ని అన్నీ నా సోదరుడు శ్రీను వైట్లనే. ఢీ 2 ఎప్పుడు అంటూ విష్ణు శ్రీనువైట్లని ప్రశ్నించాడు. 

46
అదే సమయంలో జెనీలియా ట్వీట్ చేస్తూ నీకు నేను గుర్తు లేనా విష్ణు అని ప్రశ్నించింది. దీనికి విష్ణు బదులిస్తూ.. ఈ ఫొటో చూశావా.. నువ్వు చాలా అందంగా ఏంజిల్ లా ఉన్నావు. అప్పుడు ఇప్పుడు నిన్ను ఎప్పటికి మరచిపోలేను అని విష్ణు జెనీలియాకు బదులిచ్చాడు. 

56
శ్రీనువైట్ల కూడా ఢీ చిత్ర అనుభవాలని సోషల్ మీడియా  వేదికగా పంచుకున్నారు. నా కెరీర్ లో ఇది స్పెషల్ మూవీ. ప్రతికూల పరిస్థితుల్లో షూట్ చేశాం. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరూ ఓ మధుర జ్ఞాపకమే. ఈ చిత్ర నిర్మాత, నా స్నేహితుడు ఎమ్ ఎస్ ఎన్ రెడ్డికి కృతజ్ఞతలు అని శ్రీనువైట్ల ట్వీట్ చేశారు. 

66
ఇక ఈ చిత్ర సీక్వెల్ ఢీ 2 గురించి చాలా కాలంగా మీడియాలో చర్చ జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలో విష్ణుని ఢీ 2 గురించి ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకి నా సోదరుడు శ్రీను వైట్లగారే సమాధానం చెప్పాలి అని అన్నాడు.&nbsp;<br />
&nbsp;

ఇక ఈ చిత్ర సీక్వెల్ ఢీ 2 గురించి చాలా కాలంగా మీడియాలో చర్చ జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలో విష్ణుని ఢీ 2 గురించి ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకి నా సోదరుడు శ్రీను వైట్లగారే సమాధానం చెప్పాలి అని అన్నాడు.&nbsp;<br /> &nbsp;

ఇక ఈ చిత్ర సీక్వెల్ ఢీ 2 గురించి చాలా కాలంగా మీడియాలో చర్చ జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలో విష్ణుని ఢీ 2 గురించి ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకి నా సోదరుడు శ్రీను వైట్లగారే సమాధానం చెప్పాలి అని అన్నాడు. 
 
About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved