వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశ... కర్నూల్ లో ప్రారంభించిన సీఎం జగన్‌ (ఫోటోలు)

First Published 18, Feb 2020, 5:13 PM IST

వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశను మంగళవారం సీఎం వైయస్‌ జగన్‌ కర్నూల్ లో ప్రారంభించారు. అలాగే ఆస్పత్రుల నాడు–నేడు కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి అదే వేేదికపైనుండి ప్రారంభించారు. 

వృద్దుడికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్

మూడో  దశ వైఎస్సార్ కంటివెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమం... తండ్రి విగ్రహానికి నమస్కరిస్తున్న సీఎం జగన్

మూడో  దశ వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న  సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు

వేదికపై చిన్నారి మాట్లాడుతుంటే శ్రద్దగా వింటున్న ముఖ్యమంత్రి జగన్

కంటి వెెలుగు కార్యక్రమం... ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి జగన్ కు జ్ఞాపిక బహూకరిస్తున్న నాయకులు

ముఖ్యమంత్రి జగన్ కు వినతిపత్రాలు అందిస్తున్న ప్రజలు

విద్యార్థికి షీల్డ్ బహూకరిస్తున్న సీఎం జగన్

దివ్యాంగురాలితో మాట్లాడుతున్న సీఎం జగన్

దివ్యాంగురాలితో మాట్లాడుతున్న సీఎం జగన్

సీఎం జగన్ రాక సందర్భంగా రోడ్లపైకి భారీగా చేరుకున్న ప్రజలు

వృద్దురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్

సీఎం జగన్ కు కంటిపరీక్ష వైద్యపరికరాల గురించి వివరిస్తున్న డాక్టర్లు

చిన్నారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్

వేదికపై ఇతర నాయకులతో ముఖ్యమంత్రి జగన్

వేదికపై ఇతర నాయకులతో ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి జగన్ తో కరచాలనం చేస్తున్న లాయర్లు

loader