MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్లకంటే విరాట్ కోహ్లీ చాలా మెచ్యూర్డ్, అతనికి ఆ విషయం తెలుసు... జాంటీ రోడ్స్ కామెంట్స్...

వాళ్లకంటే విరాట్ కోహ్లీ చాలా మెచ్యూర్డ్, అతనికి ఆ విషయం తెలుసు... జాంటీ రోడ్స్ కామెంట్స్...

టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే వరల్డ్ క్రికెట్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. తాజాగా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్, ఈ విషయం గురించి స్పందించాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 28 2022, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో వరల్డ్ జెయింట్స్ జట్టు తరుపున బరిలో దిగుతున్నాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

‘కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీని ఫేస్ చేయడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నా దృష్టిలో అతనెప్పుడూ నాయకుడే...

37

టీమిండియా కెప్టెన్సీ కోల్పోయినంత మాత్రాన విరాట్ కోహ్లీకి పోయేదేం లేదు. అతను ఇప్పటికే భారత జట్టుకి అమూల్యమైన పరుగులెన్నో చేశాడు...

47

ఇప్పటికీ క్రీజులోకి వచ్చి పరుగులు చేయడానికి తహతహలాడుతూ ఉండే స్వభావం విరాట్ కోహ్లీది. ఇప్పటికీ అతను టీమిండియా ఆటగాడే...

57

టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకోవడం అతని వ్యక్తిగత నిర్ణయం. విరాట్ ఇంకా రిటైర్ అవ్వలేదు. చాలామంది కెప్టెన్లు, కెప్టెన్సీ నుంచి తప్పుకోగానే క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటారు..

67

వారితో పోలిస్తే విరాట్ కోహ్లీకి అంకిత భావం చాలా ఎక్కువ. క్రికెట్ అంటే అతనికి పిచ్చి. అందుకే ఇంకా క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాడు...

77

నూటికి రెండు వందల శాతం కమ్మిట్‌మెంట్ చూపించే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ దొరకడం ఎవరికైనా అదృష్టమే. అతన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు జాంటీ రోడ్స్...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
Recommended image2
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image3
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved