- Home
- Sports
- Cricket
- డిసెంబర్ 19... విరాట్ కోహ్లీ జీవితంలో మరిచిపోలేని రోజు... అప్పుడు అలా, ఇప్పుడు ఇలా...
డిసెంబర్ 19... విరాట్ కోహ్లీ జీవితంలో మరిచిపోలేని రోజు... అప్పుడు అలా, ఇప్పుడు ఇలా...
ఇంత కాదనుకున్నా క్రికెట్ ప్రపంచాన్ని కొన్ని సెంటిమెంట్ల శాసిస్తూ ఉంటాయి. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కెరీర్‌లోనూ, ప్రస్తుత ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్‌లోనూ ఇలాంటి సెంటిమెంట్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రెండు క్యాలిండర్ డేట్లతో విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్టు రికార్డులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది...

డిసెంబర్ 19, 2016... సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు టెస్టు క్రికెట్ చరిత్రలో తమ అత్యధిక స్కోరు నమోదుచేసింది టీమిండియా...

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 7 వికెట్లు కోల్పోయి 759 పరుగులు చేసి డిక్లేర్ చేసింది విరాట్ సేన...

కెఎల్ రాహుల్ 199 పరుగుల వద్ద అవుట్ కాగా... కరణ్ నాయర్ 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు కరణ్ నాయర్...

డిసెంబర్ 19, 2020... నాలుగేళ్ల తర్వాత సరిగా ఇదే రోజు... టెస్టుల్లో లోయెస్ట్ స్కోరు చేసి చెత్త రికార్డు మూటకట్టుకుంది టీమిండియా...

ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది...

టెస్టుల్లో అత్యధిక స్కోరు, అత్యల్ప స్కోరు ఒకేరోజు నమోదుకావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇది అక్కడితో ఆగలేదు...

విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదుచేసిన తేదీ ఏప్రిల్ 23, 2013...

పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగుల భారీ స్కోరు చేసింది ఆర్‌సీబీ.

క్రిస్ గేల్ 66 బంతుల్లో 17 సిక్సర్లు, 13 ఫోర్లతో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత ఏప్రిల్ 27, 2017న ఐపీఎల్ చరిత్రలోనే లోయెస్ట్ స్కోరు నమోదుచేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 132 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది విరాట్ కోహ్లీ టీమ్...

టెస్టుల్లో టీమిండియా హైయెస్ట్ స్కోరు- లోయెస్ట్ స్కోరుకీ... ఐపీఎల్‌లో ఆర్‌సీబీ అత్యధిక, అత్యల్ప స్కోర్లకి మధ్య సరిగ్గా నాలుగేళ్ల గ్యాప్ ఉండడం మరో విశేషం...