- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీకి మిగిలిన ప్లేయర్లు భయపడతున్నారు... అతన్ని కెప్టెన్‌గా తప్పిస్తేనే...
విరాట్ కోహ్లీకి మిగిలిన ప్లేయర్లు భయపడతున్నారు... అతన్ని కెప్టెన్‌గా తప్పిస్తేనే...
విరాట్ కోహ్లీ... భారత జట్టుకి దూకుడు నేర్పిన సారథి. మోస్ట్ అగ్రెసివ్ కెప్టెన్... కోపం వచ్చినా, ఆనందం వచ్చినా కోహ్లీ అస్సలు ఆపుకోలేడు... అందుకే కోహ్లీకి మిగిలిన జట్టు సభ్యులు భయపడతారని, అతను చెప్పింది వినకపోతే ఏం చేస్తాడేనని ఒత్తిడికి గురవుతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ లీ...

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత భారత టెస్టు జట్టుకి అజింకా రహానేని కెప్టెన్‌గా నియమించాలనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది...

ఈ విజయంతో అజింకా రహానే, కోహ్లీ కంటే మెరుగైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడని చెప్పిన ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ లీ, విరాట్ కెప్టెన్సీ తొలగించడం వల్ల భారత జట్టుకి ఎంతో మేలు జరుగుతుందని కామెంట్ చేశాడు...

‘భారత జట్టుకి విరాట్ కోహ్లీయే సరైన కెప్టెన్... దీన్ని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే... అయితే కెప్టెన్‌గా కంటే ముందు అతను బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని మనం గుర్తించాలి...

అగ్రెసివ్ క్యారెక్టర్ అయిన విరాట్ కోహ్లీ అంటే మిగిలిన ప్లేయర్లకు భయం ఎక్కువ... కోహ్లీ ఉన్నప్పుడు జట్టులోని ఎవ్వరైనా గీత దాటడానికి భయపడాల్సిందే...

విరాట్ కోహ్లీ ఫాలోఅయ్యే క్రమశిక్షణ అలా ఉంటుంది... ఇది కొంతవరకూ మంచిదే... ఓ రకంగా కోహ్లీ కెప్టెన్ అయ్యాకే చాలామంది క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టడం మొదలెట్టారు...

అయితే మైదానంలో క్యాచ్ వదిలిపెట్టినా, బౌలింగ్‌లో తప్పిదాలు చేసినా విరాట్ కోహ్లీ అస్సలు సహించడు... ముఖ్యంగా ఒత్తడిని కోహ్లీ మేనేజ్ చేయలేడు..

రహానే చాలా కూల్ అండ్ కామ్ పర్సనాలిటీ... అందుకే అజింకా రహానే కెప్టెన్సీలో యువకులు ఏ మాత్రం ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడారు...

క్యాచులు వదిలేసినా, భారీగా పరుగులు సమర్పించినా రహానే వారికి సపోర్టుగా నిలిచి, భరోసా పెంచుతాడు... ఇప్పుడు టీమిండియాకి రహానే అవసరం...

జట్టులో అజింకా రహానే లాంటి బ్రిలియెంట్ కెప్టెన్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ ప్రెజర్ తగ్గించడం చాలా మంచి ఎత్తుగడ అవుతుంది... ఇది జట్టుకు ఎంతగానో మేలు చేస్తుంది...’ ‘నేను టీమిండియా సెలక్టర్‌ని అయితే అజింకా రహానేకి టెస్టు కెప్టెన్సీ అప్పగిస్తాను... విరాట్ కోహ్లీ ఫ్రీగా బ్యాటింగ్ పైన ఫోకస్ పెట్టేలా చూస్తాను...

విరాట్ కోహ్లీ, రహానేకి కెప్టెన్సీ అప్పగిస్తే... బ్యాటింగ్‌పై పూర్తి ఫోకస్ పెట్టడానికి అవకాశం పెరుగుతుంది...

ఇంగ్లాండ్ సిరీస్‌లోనే కోహ్లీ ఈ పని చేస్తాడని ఆశిస్తున్నా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు షేన్ లీ...

ఆస్ట్రేలియా లెజెండరీ పేసర్ బ్రెట్ లీకి సోదరుడైన షేన్ లీ... 29 ఏళ్ల వయసులోనే గాయాల కారణంగా క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు...