విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్‌కు షాకిచ్చిన యంగ్ స్పిన్నర్... ఎవరీ హర్‌ప్రీత్ బ్రార్...

First Published Apr 30, 2021, 11:34 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్... సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. అటు బ్యాటుతో, ఇటు బాల్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఇరగదీశాడు... ఇంతకీ ఎవరీ హర్‌ప్రీత్ బ్రార్...