విరాట్- రోహిత్ మధ్య వైరమా... ఏది ఎక్కడ? టీమిండియా సక్సెస్ పార్టీ ఫోటోలు వైరల్...
మొదటి వన్డేలో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా, ఆ విజయాన్ని పార్టీతో ఎంజాయ్ చేసింది. భారత జట్టు సభ్యులందరూ పాల్గొన్న ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ప్రధానంగా హైలెట్ అవుతున్నది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ...

టీమిండియా చేసుకున్న పార్టీలో రోహిత్ శర్మ కూర్చొని ఉండగా, అతని భుజంపైన చేయి వెయ్యి ఫోటోలకి ఫోజిచ్చాడు విరాట్ కోహ్లీ... పక్కనే రిషబ్ పంత్ ఫుట్‌బాల్ జెర్సీలో మెరవగా, యజ్వేంద్ర చాహాల్ తన స్టైల్‌లో ఫోటోలకి ఫోజిచ్చాడు...

కృనాల్, శార్దూల్ ఠాకూర్, హార్ధిక్ పాండ్యాలతో పాటు కోచ్ రవిశాస్త్రి కూడా విజయ సింబల్‌ను చూపిస్తూ ఫోటోలకు ఫోజిచ్చారు. కెఎల్ రాహుల్ మాత్రం హార్ధిక్ పాండ్యా కొడుకు అగస్త్యను ఎత్తుకుంటూ కనిపించాడు.

దాదాపు రెండేళ్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు ఉన్నాయని, వాళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడం లేదని మీడియాలో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే...

ఆస్ట్రేలియా టూర్‌కి రోహిత్ శర్మ ఎందుకు రాలేదో కూడా తనకి తెలియదని విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు, ఈ వార్తలకు మరింత ఊతాన్ని ఇచ్చాయి..

అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఓపెనింగ్ చేశారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. తొలి వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్, రోహిత్ జోడి... సిరీస్‌లో తొలిసారి మొదటి వికెట్‌కి మంచి భాగస్వామ్యాన్ని అందించింది.

ఇప్పుడు ఈ ఫోటోలను చూసిన అభిమానుల, సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లీ గొప్పా? రోహిత్ శర్మ గొప్పా? అంటూ ఇన్నాళ్లు గొడవపడిన వారికి ఈ ఫోటోలతోనే గట్టి సమాధానం చెప్పారు ఈ ఇద్దరు స్టార్లు...

నాలుగో టీ20లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించగా... ఆఖరి నాలుగు ఓవర్లలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయడం వల్లే గెలుపు దక్కిందని కామెంట్ చేశారు రోహిత్ శర్మ అభిమానులు...

ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా మొదటి రెండు వన్డేలు ఓడిన తర్వాత కెప్టెన్‌గా విరాట్ తప్పుకోవాలని, రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని ప్రచారం జరిగింది. అయితే అద్భుతమై కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమిండియా, టీ20 సిరీస్ గెలిచింది.

అభిమానుల మధ్య జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్... భారత స్టార్ క్రికెటర్ల మధ్య వైరం తెచ్చిందనే పుకార్లకు తమ అనుబంధంతో ఫుల్ స్టాప్ పెట్టారు విరాట్, రోహిత్ శర్మ...

హార్ధిక్ పాండ్యా భార్య నటాశా, అగస్త్యతో ఆడుకుంటున్న కెఎల్ రాహుల్ ఫోటోలను పోస్టు చేసింది. కొద్దిసేపట్లోనే అగస్త్య, కెఎల్ రాహుల్‌కి బాగా అలవాటైపోయాడని చెప్పింది నటాశా...