- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ ఒక్కడు ఆడకపోతే ఆస్ట్రేలియాకి పెద్దగా కలిసొచ్చేదీ ఉండదు... ప్యాట్ కమ్మిన్ కామెంట్...
విరాట్ కోహ్లీ ఒక్కడు ఆడకపోతే ఆస్ట్రేలియాకి పెద్దగా కలిసొచ్చేదీ ఉండదు... ప్యాట్ కమ్మిన్ కామెంట్...
2020 ఐపీఎల్ వేలంలో అత్యంత ధర పలికిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్. ఏకంగా రూ.15 కోట్ల 50 లక్షలు చెల్లించి ప్యాట్ కమ్మిన్స్‌ను కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. తాజాగా భారత్, ఆస్ట్రేలియా పర్యటనలో ప్యాట్ కమ్మిన్స్ కీలకం కానున్నాడు. సిరీస్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ గురించి హాట్ కామెంట్లు చేశాడీ ఆల్‌రౌండర్.

రూ.15 కోట్ల 50 లక్షల భారీ ధరకు అమ్ముడుపోయిన ప్యాట్ కమ్మిన్స్... ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 12 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లో ఓ హాఫ్ సెంచరీతో 146 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

ఐపీఎల్ సీజన్ కోసం బయోబబుల్‌లో గడిపిన ప్యాట్ కమ్మిన్స్... అంతకుముందు ఇంగ్లాండ్ టూర్‌లోనే సేమ్ పరిస్థితిని ఎదుర్కొన్నాడు...

దీంతో బాగా అలసిపోయినట్టు ఫీల్ అవుతున్న కమ్మిన్స్... టీమిండియాతో టెస్టు సిరీస్‌కి ముందు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడట...

‘బయోబబుల్ జీవితంతో విసిగిపోయాను... రాబోయే సీజన్ మొత్తం బీజీ షెడ్యూల్ ఉంటుంది. సమ్మర్‌లో కూడా మాకు విశ్రాంతి ఉండదు... కాబట్టి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా. కానీ ఇంకా నిర్ణయం ఫైనల్ కాలేదు. జట్టు మొత్తం ఒక్క దగ్గర చేరినప్పుడు నిర్ణయం తీసుకుంటా...’ అని చెప్పాడు ప్యాట్ కమ్మిన్స్.

ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు సభ్యులు, నెట్‌లో ప్రాక్టీస్ మొదలెట్టేశారు...

విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ ద్వారా తొలి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశం చేరుకోనుండడడంతో భారత జట్టుకు కష్టాలు తప్పవని చాలామంది మాజీ క్రికెటర్లు కామెంట్లు చేశారు. అయితే ప్యాట్ కమ్మిన్స్ మాత్రం ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు...

‘విరాట్ కోహ్లీ లేనంత మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు పెద్దగా కలిసొచ్చేది ఏమీ ఉండదు. కాకపోతే భారత జట్టుకి కొంచెం ఇబ్బంది తప్పదు. అతని స్థానంలో మరో అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది... ’ అంటూ కామెంట్ చేశాడు ప్యాట్ కమ్మిన్స్...

భారత తుది జట్టులో చోటు దక్కించుకునేందుకు బాగా ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి అవకాశమని చెప్పిన ప్యాట్ కమ్మిన్స్... విరాట్ గైర్హజరీతో మరో క్రికెటర్ రాటుదేలడానికి ఛాన్స్ లభిస్తుందని అన్నాడు.

టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న ప్యాట్ కమ్మిన్స్... టెస్టు జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు...