అంపైర్స్ కాల్ ఉంటుంది... అయితే అందులో చిన్న మార్పు... ఐసీసీ నిర్ణయం

First Published Apr 2, 2021, 8:39 AM IST

అంపైర్స్ కాల్ రూల్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్నా... దాన్ని తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఆస్ట్రేలియా టూర్‌లో, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ల్లో కూడా అంపైర్స్ కాల్స్ రూల్ కారణంగా కొన్ని నిర్ణయాలు, భారత జట్టుకి ప్రతికూలంగా వచ్చాయి. దీంతో ఈ రూల్‌పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది...