డైట్ ను పక్కనపెట్టయినా... మన క్రికెటర్లు లాగించే ఆహార పదార్థాలివే

First Published 26, Oct 2020, 10:39 AM

కోహ్లీ, ధోని, రోహిత్ లాంటి సీనియర్ టీంమిండియా ప్లేయర్స్ కూడా కొన్ని ఆహారపదార్థాలను డైట్  ను పక్కనపెట్టిమరీ లాగిస్తుంటారట.

హైదరాబాద్: ఏ క్రీడాకారుడికయినా శరీరం ఫిట్ గా వుంటేనే రాణించగలరు. అందుకోసం వ్యాయామాలు చేయడమే కాదు నోటిని అదుపులో పెట్టుకుంటుంటారు. ఇక క్రికెట్లో అయితే ఫిట్ నెస్ చాలా ముఖ్యం. అందుకోసమే క్రికెటర్లు ఆహార నియమాలను పాటిస్తుంటారు. అయితే డైట్ విషయంతో ఎంత కఠినంగా కొన్ని ఆహారపదార్ధాలను చూస్తే తినకుండా వుండలేం. కోహ్లీ, ధోని, రోహిత్ లాంటి సీనియర్ టీంమిండియా ప్లేయర్స్ కూడా కొన్ని ఆహారపదార్థాలను డైట్  ను పక్కనపెట్టిమరీ లాగిస్తుంటారట. ఇలా మనం ఇష్టపడే క్రికెటర్లు ఇష్టంగా తినే ఆహారపదార్థాలేంటో తెలుసుకుందాం.

మహేంద్రసింగ్ ధోని

క్రిజులో చిరుతలా పరుగెత్తడం, బలాన్నంతా చేతుల్లోకి తీసుకుని హెలికాప్టర్ షాట్లు కొట్టడాన్ని బట్టే టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని ఫిట్ నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా వుంటాడో అర్థమవుతుంది. అలాంటిది అతడు కూడా డైట్ ను పక్కనపెట్టి కొన్ని ఆహారపదార్థాలను ఇష్టంగా లాగిస్తాడట.  ముఖ్యంగా చికెన్ తో చేసిన ఏ వంటకాన్నయినా ధోని ఇష్టపడతాడట. చికెన్ బటర్ మసాలా అతడి ఫేవరెట్ వంటకం.

విరాట్ కోహ్లీ

టీమిండియా క్రికెటర్ల ఫిట్ నెస్ గురించి చెప్పాలంటే ముందుగా విరాట్ కోహ్లీతోనే ప్రారంభించాలి. గంటల గంటలు క్రీజులో వున్నా అతడిలో ఏమాత్రం అలసట కనిపించదు. ఇందుకోసం అతడు నోటిని అదుపులో పెట్టుకుని కఠినమైన డైట్ ను ఫాలో అవుతాడట. అయితే ఆలూ పరాట, చోలే భటూరే కనిపిస్తే మాత్రం సాధారణ పంజాబీలా మారిపోయి డైట్ ను పక్కనపెట్టి లాగించేస్తాడట. అలాగే నశి అనే ప్రత్యేక వంటకాన్ని కూడా కోహ్లీ చాలా ఇష్టంగా తింటాడట.

రోహిత్ శర్మ

ధనా ధన్ షాట్లతో అలరించే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆలూ పరాటను ఇష్టంగా తింటాడట. అంతేకాదు ముంబైవాసులందరికి ఇష్టమైన వడపావ్, పావ్ బాజీని లొట్టలేసుకుంటూ తింటాడట. అలాగే డైట్ లో భాగంగా ఉడకబెట్టిన కోడిగుడ్లను ఎక్కువగా లాగించేస్తాడట.

కేఎల్ రాహుల్

టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాదిరిగానే ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టిపెట్టి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంటాడు యువ క్రికెటర్ కెఎల్ రాహుల్. అతడు ఒక్కసారి క్రీజులో అడుగుపెట్టాడంటే బౌలర్లు అలసిపోవాలి తప్ప అతడు ఏమాత్రం అలసిపోడు. ఇలా ఫిట్ నెస్ ను కాపాడుకోడానికి డైట్ ను కఠినంగా పాటిస్తాడట రాహుల్. అయితే ఇతడు డైట్ ను కాస్త పక్కనపెట్టయినా జపనీస్ పుడ్, సీఫుడ్ ను ఇష్టంగా తింటాడట.

జస్ప్రీత్ సింగ్ బుమ్రా

టీమిండియా బౌలింగ్ విభాగానికి ప్రస్తుతం వెన్నెముకలా మారాడు జస్ప్రీత్. పదునైన యార్కర్లను సంధిస్తూ ప్రత్యర్థిని చిత్తుచేస్తాడు. తనదైన ప్రొటీన్‌తో కూడిన డైట్‌ను పాటించే బుమ్రా గుజరాతీ స్పెషల్ వంటకం డోక్లాను చూస్తే నోటిని అదుపుచేసుకోలేడట. అలాగే చికెన్ తో చేసే వంటకాలను కూడా ఇష్టంగా తింటాడట.

యజువేందర్ చాహల్

తన స్పిన్ బౌలింగ్ తో మాయచేసి టీమిండియా సాధించిన పలు విజయాల్లో కీలకపాత్ర పోషించిన చాహల్ ఆహార నియమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాడట. ఏదిపడితే అది తినకుండా పక్కా డైట్ ను ఫాలో అవుతాడట. అయితే  రాజ్మా చావల్, చోలే కుల్చీ, పానీపూరీ ని ఇష్టంగా తింటాడట. అలాగే గ్రీన్ చట్నీతో వంటకాలను లాగించడాన్ని చాహల్ ఇష్టపడతాడట.