కేఎల్ రాహుల్, అతియా శెట్టి.. ప్రేమ కథ ఎలా మొదలైందంటే..?
కేఎల్ రాహుల్, అతియా శెట్టి లకు కొందరు కామన్ స్నేహితుల ద్వారా పరిచయం ఏర్పడిందంట. ఆ పరిచయమే.. తర్వాతర్వాత ప్రేమకు దారి తీసిందట.

టీమిండియా ఆల్ రౌండర్ కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు క్రికెట్ లో, ఆయన ఆటకు విపరీతమైన క్రేజ్ ఫీలింగ్ ఉంది. ఆయన త్వరలోనో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది.
ఆయన బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అసలు వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది..? వారి ప్రేమ కథ ఎలా మొదలైందో తెలుసుకుందామా..
కేఎల్ రాహుల్, అతియా శెట్టి లకు కొందరు కామన్ స్నేహితుల ద్వారా పరిచయం ఏర్పడిందంట. ఆ పరిచయమే.. తర్వాతర్వాత ప్రేమకు దారి తీసిందట.
ఈ ఇద్దరు... సోషల్ మీడియాలో.. ఒకరి నొకరు విష్ చేసుకోవడం ద్వారా.. వీరి ప్రేమ విషయం బయటకు వచ్చింది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు రావడం మొదలైంది.
అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని... కేవలం స్నేహితులు మాత్రమే నంటూ.. సినీ నటుడు, అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి.. చాలా సార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కేఎల్ రాహుల్.. ఎక్కడ మ్యాచులకు వెళ్లినా.. అక్కడకు అతియా వెళ్లడం చాలా కామన్. రాహుల్.. మైదానంలో ఆడుతుంటే... అతియా.. అతని గెలుపు కోసం చీర్ చేస్తూ ఉంటాడు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడూ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటాయి.
కాగా..ఈ జంట అతియాశెట్టి పుట్టిన రోజు నాడు వారి ప్రేమను అందరికీ కన్ఫామ్ చేశారు. అప్పటి వరకు స్నేహితులమే అంటూ చెప్పిన వారు... అతియా పుట్టిన రోజు నాడు.. ఆమె తో దిగిన ఫోటోలను షేర్ చేయగా.. దానికి అతియా హార్ట్ సింబల్ ని కామెంట్ గా పెట్టి మరీ తాము ప్రేమికులమంటూ అభిమానులకు తెలియజేశారు.
తమ ప్రేమను కన్ఫామ్ చేసిన తర్వాత.. వారు బయట ఈ వెంట్స్ కి కలిసి వెళ్లడం ప్రారంభించారు. అతియా తడప్ సినిమా స్క్రీనింగ్ సమయంలోనూ వీరిద్దరూ కలిసి వెళ్లడం కెమేరా కంట పడింది.
रिपोर्ट्स के अनुसार, केएल राहुल और अथिया शेट्टी को उनके एक कॉमन फ्रेंड ने मिलवाया था। दोनों अपने फ्रेंड के साथ थाइलैंड ट्रिप पर भी गए थे।
Rahul and athiyashetty
వీరి వివాహం డిసెంబర్ లో జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై కూడా సునీల్ శెట్టి స్పందించాడు. తనకు కేఎల్ రాహుల్ అంటే ఇష్టమని.. అయితే.. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అనేది వారిద్దరూ నిశ్చయించుకుంటారని.. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదని.. ఏదైనా జరగవచ్చని పేర్కొన్నాడు.